బికినీలో హరితేజ.. అవాక్కైన నెటిజన్లు!
హరితేజ.. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన ముద్రని వేసుకున్న నటి, యాంకర్. హరితేజ యాంకర్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని ఇప్పుడు మంచి ఆఫర్స్ తో బిజీగా ఉంటుంది. అయితే హరితేజ తన గత ఏడాది ఆడపిల్లకి జన్మనిచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం హరితేజ తన కూతురు భూమితల్లిని చూసుకుంటూ సమయం గడుపుతుంది. తనకి సంభందించిన విషయాలన్నింటిని హరితేజ ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తుంది. అయితే హరితేజ ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తాజాగా తను పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మరాయి.