నాకు లవర్ లేడా..ఎవరన్నారు..?
ఈ మధ్య ప్రియాంక చోప్రా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారింది. బాజీరావ్ మస్తానీ తో భారీ హిట్ కొట్టి, హాలీవుడ్ లో క్వాంటికో టీవీ సీరీస్, బే వాచ్ సినిమాలతో కెరీర్ లోనే సూపర్ ఫామ్ లోనే ఉంది. అన్ని విషయాల్లోనూ ఓపెన్ గా ఉండే ప్రియాంక, తన ప్రేమ విషయంలో మాత్రం ఎప్పుడూ దొరకలేదు