తమ్మారెడ్డి భరద్వాజ, బోయపాటి శ్రీను సమక్షంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం!
తెలుగు మోషన్ పిక్చర్స్ టీవీ వెబ్ సిరీస్ అండ్ డిజిటల్ డ్రైవర్స్ యూనియన్ ఎన్నికలు ఇటీవల హైదరాబాద్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా బి.సీతారామ్, ప్రధాన కార్యదర్శిగా మొగల్ మైభు బ్ బేగ్ (అలియాస్ కదిరి బాష),