ఆ హీరోకి స్టార్డమ్ ఇచ్చేందుకు పూరి జగన్నాథ్ సిద్ధమవుతున్నారా?
పూరి జగన్నాథ్.. ఒకప్పుడు టాలీవుడ్‌ని ఏలిన డైరెక్టర్. హీరోలకు బ్లాక్‌బస్టర్స్ అందించిన డైరెక్టర్. ఎవరూ ఊహించని కథలతో తెలుగు సినిమాను టర్న్ చేసిన పూరి ఇప్పుడు ఖాళీ అయిపోయారు. హీరోల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. బాలకృష్ణ, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, నాగార్జున, రవితేజ, నితిన్, రామ్ వంటి హీరోలకు సూపర్‌హిట్ సినిమాలు