'గోపాల గోపాల' అంతా వెంకీ మాయ
పవన్ కళ్యాణ్, వెంకటేష్ 'గోపాల గోపాల' డిజిటల్ పోస్టర్ బయటకు వచ్చింది. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఇద్దరూ వున్న అందరి కళ్ళు పవన్ పైనే. అందరి చర్చ పవన్ గురించే. ఫస్ట్ లుక్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్, వెంకటేష్ ని డామినేట్ చేసాడని అంటున్నారు.ఈ సినిమాలో కూడా పవన్ కృష్ణుడి పాత్రే