అక్షయ్ కుమార్ కి కరోనా..మరి అంబానీ ఇంట పెళ్ళికి వెళ్తున్నాడా!
ఇండియన్ సినీ ప్రేమికులని మూడున్నర దశాబ్దాలపై నుంచి తనదైన నటనతో అలరిస్తు వస్తున్న హీరో అక్షయ్ కుమార్.(akshay kumar)కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, ఇలా ఏ జోనర్ లో అయినా సూపర్ గా పెర్ఫార్మ్ చెయ్యడం అక్షయ్ స్టైల్. అదే విధంగా సోషల్ మెసేజ్ తో కూడిన సినిమాలు కూడా చేస్తూ ఎంతో మంది హీరోలకి ఆదర్శంగా కూడా నిలుస్తాడు.