English | Telugu
సాయిరాం, ఛార్మి కలసి ఒక తెలుగులోకి రీమేక్ చేయబోతున్న చిత్రంలో నటించటానికి సిద్ధపడుతున్నారు.
తన కుమారుడు రామ్ చరణ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటాడని, తనకు కోడలని వెతికే అవకాశం చరణ్ ఇవ్వడని మెగాస్టార్ , పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి అన్నారు.
రాజమౌళి దర్శకత్వంలోని "ఈగ" చిత్రానికి మళ్ళీ సెంథిల్ కుమార్ కెమెరామేన్ గా వచ్చారు.
సంపత్ దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న "రచ్చ" చిత్రంలో తమన్నా హీరోయిన్ గా ఎన్నికయ్యిందని తెలిసింది.
అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
ఐడియా సెల్యులర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు మహేష్ బాబు అంగీకరించారని సమాచారం.
మలబార్ గోల్డ్ కంపెనీకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నారట. ప్రముఖ హీరో మహేష్ బాబు ఈ మధ్య బ్రాండ్ అంబాసిడర్ గా యమ బిజీగా ఉన్నారు.
రాకింగ్స్టార్ మంచు మనోజ్ హీరోగా అని(అనిల్ కృష్ణ) దర్శకత్వంలో శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై సినిమా 5 సమర్పణలో ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్3 భారీ చిత్రం మార్చి7న సంస్థ కార్యలయంలో పూజా కార్యక్రమాలతో నిరాడంభరంగా ప్రారంభమైంది.
పవన్ కళ్యాణ్ "తీన్ మార్" షూటింగ్ అమెరికాలో జరుగనుంది. విషయానికొస్తే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం "తీన్ మార్".
గతంలో కమల్ హాసన్, రజనీకాంత్ కలసి తెలుగులో " అంతులేని కథ, అందమైన అనుభవం, వయసు పిలిచింది" వంటి అనేక చిత్రాల్లోనూ తమిళ్ లో"పదునారు వయదునిళే" వంటి సూపర్ హిట్ మూవీలోనూ నటించారు.
అందాల పంజాబీ భామ హీరోయిన్ ఛార్మికౌర్ "నీతోడు కావాలి" చిత్రంతో హీరోయిన్ గా తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే ప్రముఖ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది.
ప్రముఖ హీరోయిన్ సలోని ఆ మధ్య రాజమౌళి దర్శకత్వంలో, సునీల్ హీరోగా నటించిన "మర్యాదరామన్న" చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
కొన్ని కాంబినేషన్లు ఎన్నాళ్ళయినా వన్నెతరగవు. అలాంటిదే ఆలిండియా సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, లేడీ అమితాబ్ బచ్చన్ గా పేరుపడ్డ సీనియర్ హీరోయిన్ శ్రీదేవిల కాంబినేషన్ కూడా.
జెమిని ఫిలిం సర్క్యుట్స్ పతాకంపై, విజయ్, జీవా, శ్రీకాంత్ (తమిళ హీరో) హీరోలుగా, క్రియెటీవ్ డైరెక్టర్ "రోబో" శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పునర్నిర్మించబడుతున్న చిత్రం "3 ఇడియట్స్".
శరీరం అదుపులేనంతగా బరువు పెరిగితే "బ్రతుకంత బాధగా కన్నీటి గాధగా" అని పాడుకోవాల్సి వస్తుంది.