నా బాడీ షేప్ జాతీయ సమస్యగా మారింది!
బాలీవుడ్లో స్టార్ హీరోలకు ఎలాంటి విలువ ఉంటుందో, విద్యా బాలన్‌కు అలాంటి విలువ ఉంది. కేవలం తన పర్ఫార్మెన్స్తో 'డర్టీ పిక్చర్', 'కహాని' లాంటి సినిమాలను బ్లాక్‌బస్టర్ హిట్స్ చేయగలిగింది. అలాంటి ఆమె ఒక సమస్యతో తీవ్రంగా బాధపడింది. అది.. తన బరువు! అవును. ఆమె బరువు జాతీయ సమస్య అయిపోయింది.