English | Telugu
ఏపీ చంద్రబాబు హస్తినలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నివాసంలో సందడి చేశారు
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పది వేల చీరలు పంచుతారని తెలియడంతో ప్రసిద్ధ పాదగయ పుణ్యక్షేత్రానికి తండోపతండాలుగా వచ్చారు మహిళా భక్తురాళ్లు.
ఘోష్ నివేదిక నేరుగా మాకు ఇవ్వకుండా మీడియాకు ఇవ్వడంలో ఉద్దేశమేంటి? కేసీఆర్, హరీష్ ప్రశ్న. బాగుంది కానీ, ఓటుకు- నోటు కేసులో కేసీఆర్ చేసిందేంటి?
OTT లో వచ్చే ఓ సిరీస్ చూసి హత్య, చోరీకి ప్లాన్ చేసిన బాలుడు... హత్య కంటే రెండు రోజుల ముందే బాలుడు మిషన్ డాన్ పేరుతో ఒక లేఖ రాసుకున్నాడు.
వైసీపీ కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాబట్టి.. మేం ఆ పార్టీకి అనుకూలంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేం అంటారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని సుదీర్ఘంగా సిట్ విచారించింది. దాదాపు 6 గంటల పాటు నారాయణస్వామిని ప్రశ్నిలించినట్లు తెలుస్తోంది.
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్‌కు ముఖ్యమంత్రి మద్దతు తెలిపారు.
ఏపీలో ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించి టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు.
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఈరోజు ఐదవ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది.
కూకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యను ఇంటి పక్కనే ఉండే పదవ తరగతి చదువుతున్న అబ్బాయి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.
కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
హైదరాబాద్‌లో కేబుళ్ల తొలగింపు నేపథ్యంలో ఎయిర్ టెల్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్బంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక కీలక ఆదేశాలు జారీ చేశారు.
వైఎస్ వివేక హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీయే కూటమి అభ్యర్థిని ప్రకటించిన తరువాత సుదీర్ఘ చర్చల అనంతరం ఎన్డీయే కూటమి కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా నిలిపింది. దీంతో ఏకగ్రీవానికి అవకాశం లేకుండా పోటీ అనివార్యమైంది.