English | Telugu
ఈ సారి వచ్చే దసరా అక్టోబర్ 2న వచ్చింది. దీంతో రెండు సెలవులు కాస్తా ఒక సెలవుగా మారింది.
వేణు స్వామి కామాఖ్య వెళ్తే అక్కడి పూజారులు ఇతడ్ని గుర్తించి మరీ బయటకు గెంటేశారన్న వీడియోలు సోషల్ మీడియా వేదికలపై తెగ ట్రోలవుతున్నాయి.
బీజేపీ మాతృ సంస్థ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అంటే, కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి ఉన్న అభిప్రాయం ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు.
డ్రగ్స్ సరఫరా చేసే స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను అన్వే షించి... డ్రగ్స్ రవాణా చేసే విధా నాన్ని చూసి కస్టమ్స్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
లోన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ కోసం సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.
నేడు ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. క్యాంపస్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు సమీపంలో సైదల్లా గుట్ట వద్ద ఏనుగు పిల్ల మృతి చెంది ఉండడాన్ని గుర్తించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం తెలిపారు.
మొన్నటి వరకూ భార్యలు తమ ప్రియుళ్లతో కలసి భర్తలను హతమార్చడం ఒక రేంజ్ లోజరిగింది. ఫస్ట్ నైట్ రోజు, హానీ మూన్ రోజు, పెళ్లయిన కొన్నాళ్లకు ఇలా వరుస ఉదంతాలు నమోదయ్యాయి.
బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద భారీ చోరీ జరిగింది. ముంబయి నుంచి చెన్నైకి ఒక కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులను తరలిస్తున్న ఓ కంటైనర్లోని 255 ల్యాప్టాప్లను దుండగులు అపహరించారు.
ట్రంప్ పాలనలో గతంలో ఎన్నడూ లేనంతగా వలస దారులు తగ్గిపోయారు. తాజా గణాంకాల ప్రకారం ఒకటిన్నర మిలియన్ల మంది వలసదారులు రావడం తగ్గింది.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన
తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలుగు సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఒకప్పుడు మాట్లాడితే వైసీపీ నేతలు తెగ ఎంజాయ్ చేసారు. ఇప్పుడు అదే స్వామి మాట్లాడితే ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అని భయపడే పరిస్థితి వచ్చింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఒక అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు.
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసాన్ని ముట్టడించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిద్ధమయ్యారు.