అమరావతి మునిగిపోతుంటే.. జగన్ ఎందుకు పర్యటించరు?
ఆరోపణలు చేసి చేతులు దులిపేసుకోవడమే తప్ప.. ఆ ఆరోపణలకు రుజువులు చూపించాలన్న బాధ్యతను మాత్రం ఇసుమంతైనా పట్టించుకోరు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ . ఇక అమరావతి విషయంలో ఆయితే ఆయన వెళ్లగక్కే విద్వేషానికి, చేసే విమర్శలు, ఆరోపణలకు అంతే ఉండదు.