ఇది సాధ్యమా? ఒకే సినిమాలో రజినీకాంత్, ధనుష్.. విశ్వప్రయత్నం చేస్తున్న డైరెక్టర్!
సూపర్‌స్టార్ రజినీకాంత్, శంకర్ కాంబినేషన్లో 2010లో వచ్చిన ‘రోబో’ సెన్సేషనల్ హిట్ అయింది. అప్పటినుంచి 12 సంవత్సరాల్లో దాదాపు 10 సినిమాల్లో నటించారు రజినీ. కానీ, ఏ ఒక్కటీ బ్లాక్‌బస్టర్ అవ్వలేదు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వగా, కొన్ని సినిమాలు