63లో కూడా ఆదరగొట్టేస్తున్నాడు
ఎప్పుడు సింపుల్ గా ఉండటం, దైవ భక్తి ఎక్కువ, ప్రేక్షక అభిమానుల కోసం ఆరు పదుల వయసులో కూడా తన నటనతో అలరిస్తున్న ఏకైక నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఈరోజుతో రజినీకి 63ఏళ్ళు నిండాయి. తెలుగు, తమిళ, హిందీ బాషల్లోనే కాకుండా ఆయనంటే ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు.