బావ చివరి చిత్రమిదే: శాంతి
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ చిత్రం "ఆర్.... రాజ్ కుమార్". షాహిద్ కపూర్, సోనాక్షి సిన్హా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కోసం దర్శకుడు ప్రభుదేవా, హీరో షాహీద్ తో పాటు..