English | Telugu

నువ్వు అది ఐతే నేను కూడా అదే

ఇటీవలే సల్మాన్ ఖాన్ ఒక సందర్భంలో తాను వర్జిన్ అని, ఇప్పటివరకు ఎలాంటి స్త్రీ సుఖం పొందని బ్రహ్మచారిని అంటూ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయాలపై హాట్ బాంబ్ బేబీ రాఖీసావంత్ చాలా సీరియస్ గా తీసుకుంది. సల్మాన్ ను ఉద్దేశించి రాఖీ "నువ్వు వర్జిన్ అయితే నేనూ వర్జిన్ నే" అని అన్నది. అంతటితో ఆగకుండా పోర్న్ స్టార్ పై ఉన్న తన కసిని కూడా మాటల రూపంలో తీర్చేసుకుంది. "నిజజీవితంలో ఆమె (సన్నీ లియోన్) చేస్తున్న నిర్వాకాన్ని నేను సినిమాలో కూడా చేయను. చేస్తాననే ఊహ కూడా నాకు రాదు. అలాంటివి అసలు భరించలేను అంటూ సన్నీపై సమ్మగా ఒక విమర్శన బాణాన్ని వదిలింది. మరి రాఖీ చేసిన ఈ కామెంట్లకు అటు సల్మాన్, ఇటు సన్నీలు ఇద్దరు కూడా ఎలా స్పందిస్తారో త్వరలోనే తెలియనుంది.

ఇదిలా ఉంటే.. రాఖీ మాట్లాడిన మాటలకూ అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. "ఏంటి. నువ్వు వర్జీనా? నువ్వు ఇప్పటి వరకు ఎవరితో కూడా పడక సుఖం పంచుకోలేదా? ఇది పెద్ద బాంబురా బాబోయ్ అంటూ అక్కడున్నవారందరూ కూడా గుసగుసలు చేస్తున్నారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.