English | Telugu
బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు నటించిన "హృదయ కాలేయం" ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే సంపూ నటిస్తున్న రెండవ చిత్రం "కొబ్బరిమట్ట".
బాలయ్య "లెజెండ్" సినిమాలో విలన్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న జగపతి బాబు మరోసారి విలన్ గా కనిపించబోతున్నాడు. రామ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో "పండగ చేస్కో" అనే చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే.
సాయిధరమ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "రేయ్". ఎప్పటి నుంచో విడుదల కాకుండా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా, తెలుగులో కాకుండా కరేబియన్ లో విడుదల కాబోతుంది.
మహేష్ నటిస్తున్న "ఆగడు" చిత్ర టైటిల్ కు తగ్గట్లుగానే సినిమా షూటింగ్ కూడా ఎక్కడా ఆగకుండా శరవేగంగా జరుగుతోంది. ఈనెల 10 వరకు హైదరాబాదులో ఓ షెడ్యుల్ జరుగుతుందని, ఆ తర్వాత బళ్లారిలో 5 రోజులు, గుజరాత్ లో 10 రోజులు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.
హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు ఎఎల్ విజయ్ గతకొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదంటూ ఈ జంట తప్పించుకున్నారు.
అల్లు శిరీష్, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం "కొత్తజంట". ఈ చిత్ర కొత్త ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేసారు. అల్లు అరవింద్ సమర్పణలో మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీవాసు నిర్మిస్తున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించబోతుందని సోనాక్షి అధికారికంగా తెలియజేసింది. రజినీ హీరోగా ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో తను హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలిపింది.
అజిత్ తన 55వ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా అనుష్క నటించనుంది. అయితే మరో హీరోయిన్ గా త్రిషను తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న గొప్ప దర్శకుడు కోడి రామకృష్ణ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం "అవతారం".
బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు నటించిన "హృదయ కాలేయం" ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే తమ తెలంగాణా హీరోను ఒక కమెడియన్ గా చూపిస్తావా అంటూ కొంతమంది తెలంగాణావాదులు ఈ చిత్ర దర్శకుడు స్టీవెన్ శంకర్ పై దాడి చేసిన విషయం అందరికి తెలిసిందే.
అల్లు అర్జున్ నటించిన "రేసుగుర్రం" చిత్రాన్ని ఏప్రిల్ 11వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు ఒకరోజు ముందుగానే తన తరువాతీ చిత్రాన్నీ ప్రారంభించబోతున్నాడు.
టాలీవుడ్ లో తనకంటూ ఓ బ్రాండ్ ను సొంతం చేసుకొని, అభిమానుల గుండెల్లో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పేరు దక్కించుకున్న ఏకైక నటుడు అల్లు అర్జున్. అందరూ "బన్నీ" అని ముద్దుగా పిలుచుకుంటారు. నేడు బన్నీ పుట్టినరోజు.
నరేష్, ఆమని, మంచు లక్ష్మీ, కృష్ణుడు, చైతన్య కృష్ణ, రిచా పనాయ్, కిషోర్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన తాజా చిత్రం "చందమామ కథలు".
రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "పట్టపగలు". రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయ్యింది.
అల్లు అర్జున్ నటించిన "రేసుగుర్రం" చిత్రాన్ని ఏప్రిల్ 11వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.