English | Telugu
రాజా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "జగన్నాయకుడు". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాదులో జరిగాయి. తొలి సిడీని దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు.
బాలయ్య నటించిన "లెజెండ్" సినిమా బ్లాక్ బస్తర్ హిట్టయ్యి, కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇంత ఘనవిజయం చేసిన ప్రేక్షకుల కోసం బాలయ్య సింహ యాత్ర చేస్తున్నారు.
ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "బ్రోకర్ 2". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాదులో జరిగింది.
యాష్రాజ్ బ్యానర్లో "శుద్ధ్ దేశీ రొమాన్స్", "ఆహా కళ్యాణం" వంటి చిత్రాల్లో నటించిన హాట్ బ్యూటీ వాణీకపూర్ మరో ఛాన్స్ కొట్టేసింది. షారూక్ ఖాన్ హీరోగా యాష్రాజ్ బ్యానర్ ఓ కొత్త సినిమాకి ప్లాన్ చేసింది.
హిందీలో ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన "ఆషికీ 2" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో హీరోగా "మౌనమేలనోయి" ఫేం సచిన్ జోషి నటించనున్నాడు.
రవితేజ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "పవర్". హన్సిక, రెజీనా హీరోయిన్లు. ఇటీవలే చెన్నై హార్బర్ లో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో పది రోజులపాటు ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు.
2013వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన విషయం అందరికి తెలిసిందే. అలాంటి ఈ చిత్రానికి తాజాగా మరో పురస్కారం వచ్చింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి కాబోతున్నాడనే విషయం అందరికి తెలిసిందే. అయితే బన్నీ, స్నేహలకు ఇటివలే మగబిడ్డ పుట్టాడు.
దర్శకుడు రాజమౌళి చేసిన ట్వీట్ ద్వారా బాగా పబ్లిసిటీ సంపాదించుకొని, బర్నింగ్ స్టార్ గా మారి, తన సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఎదురు చూసేలా చేసిన సంపూర్నేష్ బాబు నటించిన చిత్రం "హృదయ కాలేయం".
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం "రౌడీ". రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(శుక్రవారం 04, 2014) ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే.
అక్కినేని ఫ్యామిలీ కలిసి నటిస్తున్న "మనం" చిత్ర ఫస్ట్ లుక్ ను ఇప్పటికే విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరో కొత్త స్టిల్ ఇంటర్నెట్ లో హాల్ చల్ చేస్తుంది.
బన్నీ నటించిన "రేసుగుర్రం" చిత్రాన్ని ఏప్రిల్ 11వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇందులో శృతిహాసన్, సలోని కథానాయికలు. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్ లకు మంచి స్పందన వస్తుంది.
ఆలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన "యమలీల" చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని దక్కించుకుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కబోతుంది.
'జులాయి' సినిమా తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ ముగ్గురు భామలతో రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం. అందులో ఒకరిగా సమంతను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.