భాగాలు భాగాలుగా బయటకు వస్తున్న రాయల్ వశిష్టా.....
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనుల్లో పురోగతి లభిస్తోంది.కచ్చులూరులో ఇవాళ కూడా కొనసాగనున్నాయి. బోటు పైభాగాన్ని మాత్రమే బయటకు తీసుకురాగలిగారు. మట్టి, ఇసుకతో నిండి పోవడంతో ఒకేసారి బోటును లాగే అవకాశాలు కనిపించడం లేదు. భాగాలు భాగాలుగా వెలికితీయాలని భావిస్తున్నారు.