40 ప్రాంతాల్లో ముగిసిన ఐటీ రైడ్స్... వేలకోట్ల కల్కి ఆస్తుల లెక్కలు ఇవే...
కల్కి ఆశ్రమాల్లో ఐటీ రైడ్స్ కొలిక్కి వచ్చాయి. చిత్తూరు, చెన్నై, హైదరాబాద్, బెంగళూరుల్లో జరిపిన తనిఖీలు ముగింపుకొచ్చాయి. మొత్తం 40 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఐటీ టీమ్స్..