రాష్ట్రమంతటా భారీ వర్షాలు,పొంగి పొర్లుతున్న వాగులు...
కేరళ, కర్నాటక రాష్ట్రాలను సైతం భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కేరళలోని నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇడుక్కీ, త్రిస్సూర్, పాలక్కాడ్, మళప్పురం జిల్లాలలో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ..