నాలుగో రోజు కూడా నిరాశ చెందిన ధర్మాడి సత్యం బృందం...
ఆపరేషన్ రాయల్ వశిష్ట ఆగిపోయినట్టేనా, నీళ్లలో మునిగి పోయిన బోటు వెలికి తీయడం అసాధ్యమా, నాలుగు రోజులు శ్రమించిన ధర్మాణి సత్యం బృందం ఏమీచేయలేకపోయిందా, అవును అనే చెప్పాలి కచ్చులూరులోని పరిస్థితి చూస్తుంటే.