తిరుమలలో రీల్స్ మోజులో తింగరి వేషాలు.. చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరిక
తిరుమల శ్రీవారి ఆలయం ముందు , మాడ వీధుల్లో ఇటీవల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు (రీల్స్) చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడంపై టీటీడీ సీరియస్ అయ్యింది.