English | Telugu
తిరుమల శ్రీవారి దర్శన విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వినియోగంపై మాజీ సీఎస్, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు.
లిక్కర్ స్కాంలో మాజీ సీఎం జగన్ అరెస్టు కావడం ఖాయమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగింది. గ్రానైట్ రాళ్లు విరిగిపడటంతో ఒడిశాకు చెందిన ఆరుగురు కార్మికులు మృతి చెందారు.
రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.0గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొన్నాది.
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని కృష్ణ మాస్టర్‌పై ఆమె కుటుంబసభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బాపట్ల జిల్లా బల్లికురవలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రానైట్ క్వారీలో బండరాళ్లు మీద పడడంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.
మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదు అయింది.
యూపీలోని గోండాలో ఘోర ప్రమాదం జరిగింది. 15 మంది యాత్రికులతో వెళ్లున్న బొలెరో అదనపు తప్పి కెనాలోకి దూసుకెళ్లింది. ఈఘటనలో 11 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నాట్లు టీపీసీసీ తెలిపింది.
బీఆర్ఎస్ పార్టీ నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒక లిల్లీపుట్ అని హాట్ కామెంట్స్ చేశారు
జమ్మూ కశ్మీర్లో కుల్గాం అఖల్‌దేవ్‌సర్‌లో మూడు రోజు ఆపరేషన్ కొనసాగుతోంది. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ జాతి పితను నేను. నాకు తెలీదా? ఇదే కేసీఆర్ కొంప ముంచిందా? అంటే అవుననే చెప్పాలి. కేసీఆర్ ది అంతా ఎలా ఉంటుందంటే సర్వం.. తెలుసు అన్నట్టు ఉంటుందని అంటారు ఆయన మనసు బాగా ఎరిగిన వారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 4న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ విధానం ద్వారా రెండు మూడు గంటల్లో స్వామివారిని దర్శించుకోవడం అసంభవంమని తెలిపారు.
చెవిరెడ్డి శిష్యుడు, ఏ సీరీస్ లో చెవిరెడ్డి కంటే ముందే ఉన్న ఏ34 వెంకటేష్ నాయుడి దగ్గర కావల్సినంత మద్యం డబ్బు ఉన్నట్టు నిరూపించే వీడియోలను బయట పెట్టింది సిట్.