బిగ్‌బి మనవడు.. షారుక్ కూతురు.. శ్రీదేవి కూతురు!
బాలీవుడ్ బడా బడా సూపర్స్టార్లు ఎవరైనా సరే తమ పిల్లలను భారీ సినిమాతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చెయ్యాలని చూస్తారు. కానీ, అందుకు భిన్నంగా డిజిటల్ ప్రాజెక్ట్‌తో బిగ్ బి మనవడు, బీటౌన్ బాద్షా కూతురు, అతిలోక సుందరి కుమార్తెను ఇంట్రడ్యూస్ చెయ్యాలని చూస్తున్నారా? అంటే... 'అవును' అనే సమాధానం వినబడుతోంది. అసలు వివరాల్లోకి వెళితే...