English | Telugu
నానికి ఫుల్ డిమాండ్
Updated : Oct 11, 2014
టాలీవుడ్ యువకథానాయకుల్లో మంచి టాలెంట్ యున్న నటుడు నాని. గత కొన్ని సంత్సరాలుగా సరైన హిట్ లేక అతని కేరియార్ ఒడి దుడుకుల్లో పడింది. కానీ సడన్ గా అతని కేరియార్ జోరుపెరిగింది. ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలకు సైన్ చేస్తున్నాడు నాని. 14 రీల్స్, స్వప్న మీడియా, మారుతి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. బాణం, బసంతి లాంటి డిఫరెంట్ సినిమాలు తీసిన చైతన్య దంతులూరి దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్నాడట. అలా మొదలైంది..అంతకు ముందు ప్రొడ్యూస్ చేసిన నిర్మాతలు ఈ సినిమాని నిర్మించనున్నారు.