English | Telugu

'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సెకండాఫ్ రివ్యూ.. హైలైట్స్, మైనస్ పాయింట్స్ ఇవే!


లేడీ సూపర్ స్టార్ అనుష్కతో కలిసి టాలెంటెడ్ స్టార్ నవీన్ పొలిశెట్టి నటించిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. హిలేరియస్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీని 'రా రా కృష్ణయ్య' దర్శకుడు పి. మహేశ్ బాబు తీర్చిదిద్దారు. ఈరోజు (సెప్టెంబర్ 7) ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని థియేటర్స్ లో మార్నింగ్ షో పూర్తిచేసుకుంది కూడా. ఇప్పటికే ఫస్టాఫ్ హైలైట్స్ ఇచ్చేశాం. ఇక సెకండాఫ్ హైలైట్స్, మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే..

హైలైట్స్
1. సెంటిమెంట్ సీన్స్
2. సినిమాటోగ్రఫీ
3. యువీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు
4. నవీన్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్
5. నేపథ్య సంగీతం
6. అనుష్క నటన

మైనస్ పాయింట్స్
1. కామెడీ తగ్గడం
2. పాటలు
3. స్లో నెరేషన్

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.