English | Telugu
'జవాన్' సెకండాఫ్ రివ్యూ.. హైలైట్స్, మైనస్ పాయింట్స్ ఇవే!
Updated : Sep 7, 2023
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తండ్రీకొడుకులుగా నటించిన హిందీ సినిమా 'జవాన్'. లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ కెప్టెన్ అట్లీ ఈ మూవీతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. ఈరోజు (సెప్టెంబర్ 7) హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని థియేటర్స్ లో మార్నింగ్ షో పూర్తిచేసుకుంది కూడా. ఇప్పటికే ఫస్టాఫ్ హైలైట్స్ ఇచ్చేశాం. ఇక సెకండాఫ్ హైలైట్స్, మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే..
హైలైట్స్:
1. దీపికా పదుకొణె స్పెషల్ రోల్, తన కాంబోలో కొన్ని ఎమోషనల్ సీన్స్
2. షారుక్, విజయ్ సేతుపతి ఫస్ట్ టైమ్ కలుసుకునే సన్నివేశం
3. షారుక్ ఖాన్ డ్యూయెల్ రోల్ సీన్స్
4. ట్రక్స్ ఛేజింగ్ సీన్
5. క్లైమాక్స్ (జైల్ ఎపిసోడ్)
6. అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
1. ఫస్టాప్ కంటే సెకండాఫ్ స్లో అవడం
2. రెగ్యులర్ స్టోరీ లైన్