English | Telugu

సఃకుటుంబనాం సెట్స్ లో మేఘా ఆకాశ్ పుట్టినరోజు వేడుకలు

రామ్‌కిర‌ణ్‌, మేఘా ఆకాశ్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం 'సఃకుటుంబ‌నాం'. ఇటీవల లాంఛనంగా ప్రారంభం అయిన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం కలిగి ఉన్న ఈ మూవీ సెట్స్ లో హీరోయిన్ మేఘా ఆకాశ్ పుట్టినరోజు(అక్టోబర్ 26) వేడుకలు ఘనంగా జరిగాయి.

హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ ప‌తాకంపై ఉద‌య్‌శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హెచ్‌.మ‌హాదేవ్ గౌడ‌, హెచ్‌.నాగ‌ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్రప్ర‌సాద్‌, బ్ర‌హ్మానందం, స‌త్య‌, రాహుల్ రామకృష్ణ, ర‌చ్చ‌ర‌వి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భ‌ద్రం, ప్ర‌గ‌తి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ‌ సంగీతం అందిస్తున్నారు. ఎడిటర్ గా శ‌శాంక్ మాలి, డీఓపీగా మ‌ధు దాస‌రి, ఆర్ట్ డైరెక్టర్ గా పీఎస్ వ‌ర్మ‌ వ్యవహరిస్తున్నారు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.