English | Telugu
ఆ స్నేక్ బ్యాచ్ గురించి ఇప్పుడెందుకు.. నాగబాబుని మళ్లీ కెలికిన విష్ణు!
Updated : Aug 19, 2023
మంచు విష్ణు గతకొంతకాలంగా ట్రోలింగ్ ని ఎదుర్కొంటున్నాడు.. ఒకానొక టైం లో ట్రోలింగ్ తో విసిగిపోయిన మంచు ఫ్యామిలి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేసింది.. అంతా సర్దుమణిగిందిలే అనుకుంటున్నా టైం లో మంచు విష్ణు లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆ స్నేక్ బ్యాచ్ గురించి ఇప్పుడు ఎందుకు అని మాట్లాడాడు. అది నాగబాబు గురించే అని టాలీవుడ్ లో చర్చమొదలైనది.
నాగబాబు అంటే పడని వాళ్ళు , రాజకీయం గా వై సి పి వాళ్ళు , ఒకానొక సందర్భం లో శ్రీరెడ్డి , బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు బాలయ్య ఫాన్స్ అందరూ కూడా నాగబాబు ని సోషల్ మీడియా లో స్నేక్ బాబు అంటూ ట్రోల్ చేసారు.. ఐతే ఇప్పుడు విష్ట్ను కూడా అలానే అనటం తో మల్లి మొదలైనంది రచ్చ అంటున్నారు చూస్తున్నవాళ్ళు .!
ఐతే విష్టు తనని ఎవరు ట్రోల్ చేస్తున్నారో తనకు తెలుసనీ.. ఎప్పుడు ఐతే తాను మా ఎలక్షన్ లో పోటీకి దిగినప్పటినుండి తనమీద , తన కుటుంభం మీద కావాలని ట్రోల్స్ చేయించారని చెప్పేరు. అలానే ఈ రోజుల్లో ట్రోల్స్ కామన్.. ఎవరుకు జరగట్లేదు ట్రోల్స్.? తారక్, ప్రభాస్ , మహేష్ అందరు కూడా ట్రోలింగ్ కి గురిఅవుతున్నవాళ్ళే అంటూ చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఈ తాజా కామెంట్స్ మీద మెగా శిబిరం ఎలా స్పందిస్తుందో.