English | Telugu

శ్రియ బ్లూ అండ్ బ్లూ అరుపులు!

అందం అబియనం ఆమె సోతం.... ఆమె కనిపిస్తే చాలు కుర్రకారు గుండెలో గుబులు చెలరేగుతుంది. ఆమె వయసు పెరుగుతున్న కొదీ వయసు మాత్రం తరుగుతూనే వుంది. ఆమె ఎవరో కాదు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన క్యూట్ స్మైలీ గాళ్ హీరోయిన్ శ్రియ. దీపం వుండగానే ఇల్లు చక్కబెటుకోవాలి అనే సామెతను శ్రియ బాగా ఫాలో అయింది. తన కెరీర్ మంచి ఫామ్‌లో వుండగానే ప్రియుడు ఆండ్రూ కోశ్చీవ్ ను పెళ్లి చేసుకోని ముంబైలో కాపురం పెట్టేసింది. పెళ్లి తర్వాత కూడా అటు ఫ్యామిలీతో పాటు ఇటు తన కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది శ్రియ. ఆస్కార్ అవార్డుతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంటున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ RRR చిత్రంలో భాగమైంది శ్రీయ. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రియ క్యారెక్టర్ జనానికి బాగా కనెక్ట్ అయింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ రాణించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది శ్రీయ.

ఎంతమంది కొత్త హీరోయిన్స్ వచ్చినా, వారు ఎంత గ్లామర్ ఒలకబోసినాతన మార్క్ మాత్రం అలాగే నిలబెట్టుకుంటూ వస్తోంది శ్రియా సరన్. అలాగే ఎప్పుడు తన ఫ్యాన్స్‌కి దగ్గరగా వుండాలనే ఆలోచనతో నిత్యం సోషల్ మీడియా వేదికగా తాను ఎదో ఒక పోస్ట్ పెడుతూనే వుంటుంది. ఎప్పటికప్పుడు శ్రీయ పోస్ట్ చేస్తున్న ఫోటో షూట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. శ్రియ ప్రస్తుతం బ్లూ అండ్ బ్లూ డిజైనర్ లుక్ లో ఆవిరులు పుట్టించింది. ఓ వైపు థై స్లిట్ ఎలివేషన్ మరోవైపు ఎద అందాలను కప్పుతూ కవ్వించే ఆ ఎక్స్ ప్రెషన్ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.