English | Telugu
'జైలర్' 20 రోజుల కలెక్షన్స్.. ట్రేడ్ వర్గాలకు రజినీ షాక్!
Updated : Aug 30, 2023
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం 'జైలర్'.. మంగళవారంతో 20 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుంది. ఇప్పటికే తమిళనాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. ప్రపంచవ్యాప్తంగా రూ. 581 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసింది. అదే షేర్ లెక్కల్లో చూస్తే.. రూ. 283 కోట్లు ఆర్జించింది. ఇక.. లాభాల పరంగా చూస్తే రూ. 159.80 కోట్ల వరకు వచ్చాయి. పెద్దంతగా అంచనాలు లేని ఈ సినిమా.. ఈ స్థాయి వసూళ్ళు సాధించడం ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది.
'జైలర్' 20 రోజుల కలెక్షన్స్ వివరాలు:
తమిళనాడు – రూ.176.80 కోట్ల గ్రాస్
తెలుగు రాష్ట్రాలు - రూ. 78.95 కోట్ల గ్రాస్ (తమిళ వెర్షన్ తో కలిపి)
కర్ణాటక- రూ. 66.80 కోట్ల గ్రాస్
కేరళ – రూ. 52.25 కోట్ల గ్రాస్
రెస్టాఫ్ ఇండియా – రూ. 15.70 కోట్ల గ్రాస్
ఓవర్సీస్ – రూ. 190.60 కోట్ల గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా 20 రోజుల కలెక్షన్స్ – రూ. 581.10 కోట్ల గ్రాస్ (రూ. 283.80 కోట్ల షేర్)