English | Telugu
బిగ్ బాస్ బ్యూటీ ఒరిజినల్ హాట్ పిక్స్..ఫ్లాట్ అవుతున్న కుర్రకారు
Updated : Nov 20, 2023
తెలుగు నాట బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయ్యిందో ఆ హౌస్ లోని కంటెస్టెంట్ లు కూడా అంతే పాపులర్ అయ్యారు. అలా పాపులర్ అయిన ఒక కంటెస్టెంట్ ఇనయ సుల్తానా. ప్రస్తుతం ఈ అమ్మడు బిగ్ బాస్ మాజి కంటెస్టెంట్ అనే హోదాలో ఉంది. తాజాగా తగ్గేదేలే అనే విధంగా కొన్ని హాట్ పిక్స్ తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.
ఇనయ సుల్తానా మేకప్ లేకుండా దిగిన కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. హాట్ డ్రెస్ తో క్లివేజ్ షో చేస్తు ఇనయ పోస్ట్ చేసిన పిక్స్ కి ఫ్లాట్ అవ్వని వారు లేరు. ముఖ్యంగా యూత్ అయితే మత్తుగా ఉండే తన కళ్ళకి తోడు ఇనయ ఇంకొంచం మత్తుగా పేస్ పెట్టేసరికి ఇనయ అందానికి దాసోహమయిపోయింది. మేకప్ లేకుండానే ఇంత అందంగా ఉంది ఏంటి అని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రముఖ పాటల రచయిత రాకేందు మౌళి ప్రధాన పాత్రలో వచ్చిన క్రాంతి అనే మూవీ లో నటించడం ద్వారా ఇనయ కి మంచినటి అనే గుర్తింపు వచ్చింది. గతంలో ఒకసారి రామ్ గోపాల్ వర్మ తో కలిసి ఆల్కహాల్ తాగిన పిక్స్ తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ఇనయ సుల్తానా ఇప్పుడు తన హాట్ పిక్స్ తో సంచలనం సృష్టిస్తుంది.