English | Telugu

మహేష్ బాబు దూకుడు విశేషాలు

మహేష్ బాబు దూకుడు విశేషాలు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారమ ప్రకారం ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, అందాల సమంత హీరోయిన్ గా, విలక్షణ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర కలసి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం" దూకుడు". మహేష్ బాబు"దూకుడు" చిత్రమ షుటింగ్‍ ఇటీవల జరిగిన ఫెడరేషన్‍ సమ్మెవలన తాత్కాలికంగా ఆగిపోయింది.సమ్మె ఆపేయగానే అన్ని సినిమాల్లాగే మహేష్ బాబు"దూకుడు" చిత్రం కుడా తిరిగి షుటింగ్ ప్రారంభించుకుంది.

ప్రస్తుతం మహేష్ బాబు"దూకుడు" చిత్రం షుటింగ్ చార్మినార్ పరిసర ప్రామతాల్లో యాక్షన్ సీన్లను చిత్రీకరించుకుంటోంది. అంతకు ముందు మహేష్ బాబు"దూకుడు" చిత్రం షుటింగ్ హైదరాబాద్ శివార్లలో కల అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. అలాగే మహేష్ బాబు"దూకుడు" చిత్రంలోని పాటను చిత్రీకరించటానికి పద్మాలయా స్టుడియోలో ఒక భారీ సెట్ ను వేశారు."మే" నెలలో మహేష్ బాబు"దూకుడు" చిత్రంలోని ఒక పాటను స్విట్జర్ల్యాండ్ లో చిత్రీకరిస్తారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.