English | Telugu
69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన కాసేపట్లో: బన్నీనా, తారక్ నా, చరణ్ నా?
Updated : Aug 24, 2023
భారతీయ చిత్ర పరిశ్రమ, సినీ ప్రముఖులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కి సంబంధించి ప్రకటన కాసేపట్లో రానుంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటివరకు ఏ కథానాయకుడికి కూడా 'ఉత్తమ నటుడు' విభాగంలో జాతీయ పురస్కారం రాలేదు. ఈ సారి టాలీవుడ్ నుంచి పుష్ప ది రైజ్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు బరిలో ఉన్న నేపథ్యంలో.. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఈ అవార్డు ఎవరు సొంతం చేసుకుంటారు? అనే ఆసక్తి నెలకొంది. 2021కి గానూ ఈ అవార్డులు ప్రకటించనున్నారు.