జానీ మాస్టర్ విషయంలో రామ్‌చరణ్ అలా చేయడానికి రీజన్ ఏమిటంటే..?
తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో పాటలకు నృత్యరీతులు సమకూర్చి కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ గురించి అందరికీ తెలిసిందే. 2009లో తన కెరీర్‌ను ప్రారంభించిన జానీ.. అందరు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. అయితే టాలీవుడ్లో జానీ మాస్టర్ని ఎక్కువ ఎంకరేజ్ చేసిన హీరో రామ్‌చరణ్.