English | Telugu

వీణామాలిక్ బాగా పెంచేసింది?

తన నగ్న దృశ్యాలతో, ఫోటోలతో, యువతను వేడెక్కించే వీణామాలిక్ ప్రస్తుతం తెలుగులో ‘నగ్న సత్యం’ అనే సినిమాలో నటిస్తోంది. ఆమె తెలుగు తెరకు పరిచయమైనా నేపధ్యంలో కొందరు నిర్మాతలు ఆమెతో కొన్ని హాట్ సినిమాలు చేద్దామని సిద్ధమయ్యారు. కాని ఆమె సినిమాకు తీసుకొనే రెమ్యూనరేషన్ గురించి తెలిసే సరికి అంతా షాక్ కి గురియ్యారు. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం వీణామాలిక్ 'నగ్న సత్యం' అనే సినిమాకు కోటి రూపాయలు తీసుకుంటోందట. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్స్ గా ఉన్న వారికి కూడా ఈ రేంజిలో రేటు లేదు. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తేలాల్సి ఉంది.

 

 

 
Tags: Veena Malik Remuneration, Veena Malik Nagna Satyam, Veena Malik Nagna Satyam Movie,Nagna Satyam Movie