English | Telugu
ప్రకాష్ రాజ్ తో సెల్ ఫోన్ తో వర్మ సినిమా
Updated : Mar 17, 2011
ప్రకాష్ రాజ్ తో సెల్ ఫోన్ తో వర్మ సినిమా తీస్తాడట. ఎందుకంటే రామ్ గోపాల వర్మ ఏమైనా చేయగలడు. కోట్లలో తీసే సినిమాని "దొంగల ముఠా" పేరుతో కేవలం ఆరున్నర లక్షలకే తీసి రిలీజ్ చేస్తున్నాడు. అలాగే రేపు సెల్ ఫోన్ లోని కెమెరాతో కూడా సినిమాతీసి మనకు చూపించగలడు రామ్ గోపాల వర్మ. అలా ప్రకాష్ రాజ్ తో సెల్ ఫోన్ తో వర్మ సినిమా తీయటానికి సిద్ధమవుతున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. సెల్ ఫోన్ తో వర్మ తీసే సినిమాలో ప్రముఖ విలక్షణ బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్ర పోషిస్తాడని తెలిసింది.
ఈ ప్రకాష్ రాజ్ తో సెల్ ఫోన్ తో వర్మ తీసే సినిమా నిడివి వింటే ఆశ్చర్యపోతారు. కేవలం పది నిమిషాల సినిమా మాత్రమే సెల్ ఫోన్ తో వర్మ సినిమా నిడివిగా ఉండబోతోంది. ఈ ప్రకాష్ రాజ్ తో సెల్ ఫోన్ తో వర్మ తీసే సినిమాని మనమ సినిమా థియేటర్లలో చూడలేం. కారణం ఈ ప్రకాష్ రాజ్ తో సెల్ ఫోన్ తో వర్మ సినిమా మనం చూడాలంటే యూ ట్యూబ్ లో మాత్రమే సాధ్యం. ఎందుకంటే సెల్ ఫోన్ తో వర్మ సినిమాని యూ ట్యూబ్ లో మాత్రమే విడుదల చేయనున్నాడని తెలిసింది. దటీజ్ వర్మ.