English | Telugu
భూమిక, భరత్ ఠాకూర్ విడిపోతారా...?
Updated : Feb 8, 2011
ప్రముఖ సినీ నటి భూమిక చావ్లా ప్రతిభ గురించి అందరికీ తెలిసిందే.ఆమె ముంబయ్ లో యోగా గురు భరత్ ఠాకూర్ తో ప్రేమలో పడి అతన్నే వివాహం చేసుకుంది.వారి జంట ఆదర్శంగా ఉంటుందని అందరూ ముచ్చట పడేవారు.కానీ ప్రస్తుతం విడిపోయే దిశగా ఆ జంట ప్రయాణం సాగుతోందని సమాచారం.దీనికి కారణం ఏమిటంటే భరత్ ఠాకూర్ కి అమ్మాయిల పిచ్చి ఉందట.బాగా డబ్బున్న అతని యోగా శిష్యురాలు ఒకామెతో అతనికి ఎఫైర్ ఉందనే విషయం భూమికకు తెలిసింది.అదే వాళ్ళిద్దరూ విడిపోవటానికి కారణమని అంటున్నారు.అదీగాక ఎక్కడికైనా భర్తతో కలసి వచ్చే భూమిక ప్రస్తుతం అన్ని ఫంక్షన్లకూ తాను ఒక్కర్తే బయటకి రావటం కూడా ఈ అనుమానం మరింత బలపడేందుకు కారణమైంది.అసలు సంగతేమిటనేది కాలమే చెప్పాలి.