English | Telugu

ఆమె కోసం పడిచస్తున్న నిర్మాతలు

యాంకర్ గా తనని తాను నిరూపించుకుంటూ, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించే స్థాయికి చేరిపోయింది మత్తు కాళ్ళ సుందరి ఉదయభాను. ఈ పేరు వింటేనే సన్నని నడుము, మత్తెక్కించే కళ్ళు, మాటల్లో చురుకుదనం కనిపిస్తాయి. అలాంటి ఈ సెక్సీ భామ ఈ మద్య ఐటెం సాంగ్ లకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది.

                                       

ఇప్పుడొస్తున్న కొత్త యువ యాంకర్ల స్పీడును తట్టుకోలేకపోతున్న భానుకి... యాంకరింగ్ చేసే అవకాశాలు కూడా సరిగ్గా రావట్లేదు. దాంతో ఏం చేయాలో తెలియక వచ్చిన ప్రతి సినిమా అవకాశాన్ని ఒప్పుకుంటుంది. ఐటెం సాంగ్ అయిన, వేశ్య పాత్ర అయిన కూడా ఓకే అనేస్తుంది. అయితే గత కొద్ది కాలం నుంచి ఇలాంటి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న కొంత మంది నిర్మాతలు భాను చుట్టు చక్కర్లు కొడుతున్నారంట. "మా సినిమా మంచి ఐటెం సాంగ్ ఉంది చేస్తావా?" అని, " మా సినిమాలో మంచి వేశ్య పాత్ర ఉంది, బికిని సీన్స్ ఉన్నాయి" అని చెప్పి ఉదయభాను కి ఊరించే ఆఫర్ తో పిచ్చేక్కిస్తున్నారంట.

 

అయితే ప్రస్తుతం ఉదయభాను "మధుమతి" అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో భానుది చిలిపితనంతో కూడిన అల్లరి పాత్ర. రాజ శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఒకవేళ ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధిస్తే... ఉదయభాను రేటు ఇంకా ఎంతకు పెంచేస్తుందో....