English | Telugu

"లవ్ కాలేజ్"లో నమిత మరింత హాట్ పిక్స్

తమిళులు తమ ఆరాధ్య శృంగారాధి దేవతగా ఏకంగా గుడి కట్టించిన శృంగారనటి నమిత.మామూలుగానే భారీ అందాల ప్రముఖ సినీ నటి నమిత తన అమదాలను ప్రేక్షకులకు మతి పోగొట్టేలా ఎలా చూపించాలో బాగా తెలిసిన మనిషి.ఏ యే అందాలను ఎలా చూపిస్తే కుర్రకారుకి పిచ్చెక్కుతుందో ఈ కాలంలో నమితకు తేలిసినంత బాగా ఇంకే నటికీ తెలియదంటే అతిశయోక్తి కాదేమో.ఈ సుత్తంతా ఎందుకంటే నమిత ఈ మధ్య నటించిన "కాలేజ్ లవ్" చిత్రంలో ఆమే స్టిల్స్ చూసిన వారంతా సోల్లు కారుస్తున్నారట. అంటే "లవ్ కాలేజ్" చిత్రంలో ఆమె స్టిల్స్ అద్భుతమైన శృంగారాన్ని వోలకబోస్తున్నాయని అమదరూ అమటున్నారు.ఇప్పటికే నమిత స్టిల్స్ అంటే గూగుల్ల్లో అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన స్టిల్స్ గా పేరొందాయి. మరి "లవ్ కాలేజ్" చిత్రంలో మరింత శృంగారభరితంగా నమిత స్టిల్స్ ఉన్నాయట.ఆ విషయం తెలిస్తే కుర్రకారుని ఆపటం ఎవరితరం చెప్పంది.