English | Telugu
డ్రగ్స్ కేసులో యాంకర్ ఇషిక
Updated : Feb 23, 2011
ప్రముఖ టి.వి.యాంకర్ ఇషిక కూడా డ్రగ్స్ కేసులో పట్టుబడింది.భయపడకండి. అయితే అది మన హైదరాబాద్ లో మాత్రం కాదు.బెంగుళూరు మహానగరంలోని ఒక పోష్ కేఫ్ లో ఇషిక డ్రగ్స్ కేసులో పట్టుబడింది. బెంగుళురులో హై సర్కిల్ యువత ఎక్కువగా వేళ్ళే ఒక కేఫ్ లో ఇషిక ఇంపోర్టెడ్ లోని సిగిరెట్లలోని పొగాకును డ్రగ్స్ తో నింపటానికి ఖాళీ చేస్తూండగా, బెంగుళూరు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.ఇప్పటికే మన తెలుగు సినీ పరిశ్రమ మీద ఈ డ్రగ్స్ భూతం పడగలు విప్పి నాట్యం చేస్తూంది.యాంకర్ ఇషిక ఇలా డ్రగ్స్ కేసులో బెంగుళూరులో దొరికిందనంగానే భాగ్యనగరంలోని తేలుగు సినీ పరిశ్రమ మరోసారి ఉలిక్కిపడింది.ఇషికను కదిలిస్తే ఎవరి డొంక కదులుతుందోనని సినీ పరిశ్రమ భయపడుతోంది.