English | Telugu
సిల్క్ స్మితగా నమిత
Updated : Feb 23, 2011
సిల్క్ స్మితగా పేరు గడించిన ప్రముఖ సినీ నర్తకి,నటి జీవిత చరిత్రను ఏక్తా కపూర్ తన బాలాజీ టెలీ ఫిలింస్ బ్యానర్ పైన నిర్మించటానికి పునుకుంది.ఈ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రలో విద్యాబాలన్ నటించటానికి అంగీకరించింది.ఈ చిత్రానికి వినూ చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రానికి "డర్టీ పిక్చర్" అన్న పేరుని కూడా నిర్ణయించారు. సిల్క్ స్మిత పాత్రలో దక్షిణాది సినిమాల్లో భారీ అందాల నమిత నటించబోతూందని తెలిసింది. ఆడీ కాక ఈ చిత్ర దర్శకుడు ఈ చిత్రం పేరుని "డర్టీ పిక్చర్" అని కాకుండా మార్చాలని అంటున్నాడు.కానీ నిర్మాత ఏక్తా కపూర్ మాత్రం తనకా ఆలోచనే లేనట్టు ప్రవర్తిస్తూందట.ఒకవేళ సిల్క్ స్మిత పాత్రను ఏమైనా అవమాన కరంగా చూపిస్తే మాత్రం ఆమె మీద కోర్టులో కేస్ ఫైల్ చేస్తానని విను చక్రవర్తి అంటున్నాడు.