English | Telugu

ఆమె నిజంగా గోకేసిందా?

 

ఏ అమ్మాయి అయిన హీరోయిన్ అవుదామనే ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి వస్తారు. అలా వచ్చిన వారిలో పూనమ్ కౌర్ ఒకరు. "మొదటి చిత్రం"తో హీరోయిన్ గా వచ్చిన ఈ భామ, తర్వాత కొన్ని చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్, హీరో చెల్లెలు పాత్రలు చేస్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం పూనమ్ కు సినిమాల్లో కూడా అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో స్టేజ్ షో లలో డాన్స్ చేసే అవకాశాలు దక్కించుకుంటుంది. ఈ పాప ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుండడంతో స్టేజ్ షో లకు రెమ్యునరేషన్ ఎక్కువ కావాలి అనడంతో... ఆ అవకాశం కూడా పోయినట్లే...

 

 

ఇదిలా ఉంటే... అవకాశాలు రాక ఇంట్లోనే కూర్చుంటే దర్శకులు, హీరోలు తనని మర్చిపోయే ప్రమాదముందని అనుకున్న ఈ పాప, ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రోగ్రాం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతుంది. ఇటీవలే అడివి శేష్ హీరోగా నటించిన "కిస్" ఆడియో రిలీజ్ కు వచ్చిన సుమంత్ ను గోకే ప్రయత్నాలు చేసింది. సుమంత్ పక్కనే కూర్చొని, తనతో క్లోజ్ గా ఉంటూ తన ఫోన్ తీసుకుంది పూనమ్. మరి అక్కడ పూనమ్ ఏం చేసిందో.. ఏం చేయడానికి సుమంత్ ఫోన్ తీసుకుందో మనకు తెలియదు కానీ...

 

మనలో మన మాట... ఇంతకి పూనమ్ సుమంత్ ను గోకిందా... లేదా? చూద్దాం.. ఇంకా పూనమ్ ఎన్ని మ్యాజిక్ లు చేస్తుందో...