English | Telugu
దమ్ము పాప చూపించేస్తుంది
Updated : Jun 24, 2013
"జోష్" చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన కార్తీక, తర్వాత "రంగం" చిత్రంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ చిత్రం తర్వాత కార్తీక నటించిన "దమ్ము" చిత్రంతో నటిగా మంచి పేరు సంపాదించుకున్నప్పటికి, తెలుగులో సరైన అవకాశాలేమి రావట్లేదు. దాంతో అనుకోకుండా దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించే చిత్రంలో అవకాశం వచ్చేసరికి నో అనకుండా ఒప్పేసుకుంది.
అయితే ఈ బక్క పలచని అమ్మాయి అందాల ఆరబోత ఎలాగో చేయరాదు(బక్కగా ఉంటే ఎవరు మాత్రం చూస్తారు). దాంతో ఉన్న చిన్న చిన్న అందాలనే చూపిస్తూ ఇప్పటి వరకు వచ్చింది. అయితే భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం "అన్నకోడి" లోని ఓ సన్నివేశంలో వెనుక భాగం (నడుము వరకు) కనిపించేలా, ముందు కేవలం తన అందాలను చిన్న బట్టతో కప్పుకొని పరిగెట్టే వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తుంది.
ఒకవేళ ఈ చిత్రం విజయం సాధించి, నటిగా కార్తీకకు మంచి పేరు వస్తే ఇలాంటి పాత్రలు ఎన్ని చేయడానికైనా రెడీ.. కానీ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం కార్తీక పరిస్థితేంటి? అసలే చిన్న చిన్న అందాలతో అలరిస్తున్న కార్తీక పరిస్థితి ఐటెం సాంగ్ అవుతుందా ఏంటి?
ఏమో? ఎవరికి తెలుసు? త్వరలోనే ఈ అమ్మడి మొత్తం "అందాల భవిష్యత్తు" తెలియనుంది. అంత వరకు కాస్త ఆగండి.