ఎన్నాళకెన్నాళ్ళకు గురుశిష్యులు కలిసారు.. వైరల్ అవుతున్న ఫోటోలు!
కె.విజయభాస్కర్.. తెలుగులో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరైన దర్శకుడు. ఇప్పటికీ టీవీల్లో సందడి చేసే స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ..