సైనికుల‌కు స‌లాం చేస్తున్న జ‌య `జై- హింద్‌`! వాళ్లు ఎండావాన‌ల‌కి చ‌లించ‌రు, కొండాకోన‌ల‌కి త‌ల‌వంచ‌రు. ప‌చ్చ‌ద‌న‌మే ఎరుగ‌ని ఎడారిలో ఉన్నా, నేల‌నేది క‌నిపించ‌ని న‌డిసంద్రంలో ఉన్నా... వాళ్ల మ‌న‌సుల్లో ఒకటే ఆలోచ‌న‌, వాళ్ల జీవితాల్లో ఒక‌టే ల‌క్ష్యం, వాళ్ల చేత‌ల్లో ఒక‌టే త‌ప‌న‌ - అదే దేశ ర‌క్ష‌ణ‌! మ‌న భ‌ద్ర‌తా ద‌ళాల గురించి ఇలా ఎన్ని విష‌యాలు చెప్పుకున్నా, చెప్పాల్సింది ఇంకా మిగిలిపోయిన‌ట్లే తోస్తుంది. వారికి ఎన్ని వేల కృత‌జ్ఞ‌త‌లు అందించినా, మిగిలిపోయే రుణం ఏదో ఉంది. అందుకే వారి ఔన్న‌త్యం గురించి ప్ర‌జ‌ల‌కు తెలిపేందుకు, వారి మ‌న‌సులోని మాట‌ల‌ను మ‌న‌కి చేర‌వేసేందుకు ఒక కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు `జ‌యపీస‌పాటి`. అదే జై - హింద్‌!!! హాంగ్‌కాంగ్ నుంచీ తెలుగువారందికీ ఆత్మీయ‌వార‌థిగా నిలిచేందుకు `టోరీ` అనే ఇంట‌ర్నెట్ రేడియోని మొద‌లుపెట్టింది `తెలుగువ‌న్` సంస్థ‌. అందులో భాగంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఉన్న‌చోట నుంచే కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ టోరీని విజ‌య‌వంతం చేశారు. హాంగ్‌కాంగ్ నుంచి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించే జ‌య‌పీస‌పాటి వారిలో ఒక్క‌రు. అప్ప‌టికే జ‌య హాంగ్‌కాంగ్‌లో ఉంటున్న తెలుగువారికోసం కె.పి.రావు దంప‌తుల‌తో క‌లిసి `హాంక్‌కాంగ్ తెలుగు స‌మాఖ్య‌` అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు. వంద‌కు పైగా తెలుగు కుటుంబాల‌కు ఆ స‌మాఖ్య ఒక వేదిక‌గా ఉంది.   సైనికుల కోసం ఏద‌న్నా మొద‌ట్లో జ‌యపీస‌పాటి శ‌ని, ఆదివారాల్లో రెండేసి గంట‌ల పాటు రేడియో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేవారు. ఇవ‌న్నీ స‌ర‌దాస‌ర‌దాగా సాగిపోయేవి. కానీ దాంతో ఆమెకు ఎందుకో తృప్తి క‌ల‌గ‌లేదు. జ‌య‌కు చిన్న‌ప్ప‌టి నుంచి సాయుధ‌ద‌ళాల‌కు అనుబంధంగా ప‌నిచేయాల‌నే కోరిక తీవ్రంగా ఉండేది. అదెలాగూ సాధ్య‌ప‌డ‌లేదు. క‌నీసం మ‌న చీక‌టి రాత్రులు సుర‌క్షితంగా ఉండేందుకు త‌మ జీవితాల‌ను వెలిగిస్తున్న సైనికుల కోసం ఏద‌న్నా చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉండేవారు. సైనికుల గురించి ఎక్క‌డో స్కూళ్ల‌లోనో, కాలేజీల్లోనో చెప్ప‌డం త‌ప్ప మిగ‌తా మాధ్య‌మాలు అంత శ్ర‌ద్ధ వ‌హించ‌డం లేద‌ని గ్ర‌హించారు జ‌య‌. దేశం కోసం త‌మ ఆశ‌ల‌ను ప‌ణంగా పెట్టిన వారి మ‌న‌సులో ఏముంటుంది! ఆ ఉన్న‌త భావాలు మిగ‌తా ప్ర‌జ‌ల‌కు చేరితే అవెంత ప్ర‌భావ‌వంతంగా ఉంటాయో క‌దా అనిపించింది ఆమెకు! అలా రూపుదిద్దుకున్న‌దే `జై- హింద్` కార్య‌క్ర‌మం! సైనికులు మాట్లాడితే `జై-హింద్‌` కార్య‌క్ర‌మం గురించిన ఆలోచ‌న‌ను చెప్ప‌గానే చాలా ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. ఒక చిన్న‌పాటి కార్య‌క్ర‌మంలో మాట్లాడేందుకు సైనికులు ఒప్ప‌కుంటారా! ఒక‌వేళ వాళ్లు ఒప్పుకుని ఏద‌న్నా మాట్లాడినా అది చ‌ట్టాన్ని ఉల్లంఘంచిన‌ట్లు కాదా! సెల‌బ్రిటీలు కాకుండా ఎవ‌రో సైనికులు మాట్లాడితే వినేది ఎవ‌రు!... లాంటి స‌వాల‌క్ష స‌వాళ్ల‌ను జ‌య ఎదుర్కొన్నారు. కానీ జ‌య వాట‌న్నింటినీ దాటి విజ‌యం సాధించారు. సెల‌బ్రిటీలు మాట్లాడితే ఆస‌క్తితో వింటార‌నీ, సైనికులు మాట్లాడితే అభిమానంతో వింటార‌నీ నిరూపించారు.  మూడేళ్ల విజ‌యం 2012 మ‌ధ్య‌కాలంలో మొద‌లైన జైహింద్ కార్య‌క్ర‌మం ఇప్ప‌టికి మూడు సంవ‌త్స‌రాల‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసుకుంది. ఈ మూడు సంవ‌త్స‌రాల ప్ర‌యాణం ఏమంత తేలిక‌గా సాగ‌లేదు. మొద‌ట్లో...  సైనికుల‌ను ఎలా సంప్ర‌దించాలి. మాట‌ల సంద‌ర్భంలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఎలా మెల‌గాలిలాంటి స‌మస్య‌లెన్నో ఆమె ఎదుర్కొన్నారు. పైగా జ‌య‌కు ఇంట్లో ఇద్ద‌రు చిన్న‌పిల్ల‌లు ఉన్నారు. భ‌ర్త ఉద్యోగ‌రీత్యా త‌ర‌చూ ప్ర‌యాణాలు చేయాల్సి రావ‌డంతో, ఆ ఇద్ద‌రి పిల్ల‌ల బాధ్య‌త‌నీ పూర్తిగా చూసుకోవాల్సి వ‌చ్చేంది. పైగా తాను ఒక పాఠ‌శాల‌లో ప‌నిచేస్తున్నారు. ఇన్ని బాధ్య‌త‌ల మధ్య కూడా, ఆమెకు దేశం ప‌ట్ల ఉన్న నిబ‌ద్ధ‌తే `జై-హింద్‌` కార్య‌క్ర‌మాన్ని ముందుకు న‌డిపించింది.   నొప్పించ‌క తానొవ్వ‌క‌ `జై-హింద్‌` కార్య‌క్ర‌మం కేవ‌లం సైనికుల‌తో స‌ర‌దాగా సాగిపోయే సంభాష‌ణ‌లా ఉండ‌దు. వారి నేప‌థ్యం ఏమిటి, సైనిక‌ద‌ళాల‌లో చేరేందుకు వారిని పురికొల్పిన ప‌రిస్థితులు ఏంటి, వారి అభిరుచులు, కుటుంబం... వంటి విష‌యాల‌ను చ‌ర్చిస్తూనే వాటిని తిరిగి శ్రోత‌ల‌కు తెలుగులో చెబుతారు జ‌య‌. ఒక‌వైపు సైన్యంలో ఉండే ద‌ళాలు ఎంత‌టి క‌ష్ట‌న‌ష్టాల‌ను ఎదుర్కొంటాయో తెలియ‌చేస్తూనే,  సైన్యంలో ఉండేవారికి ప్ర‌భుత్వం క‌ల్పించే స‌దుపాయాలను సంద‌ర్భానుసారంగా వివ‌రిస్తుంటారు. సైనికుల‌తో ఒకో ముఖాముఖి సాగే కొద్దీ `నొప్పించ‌క తానొవ్వ‌క‌` రీతిలో సంభాష‌ణ‌ను సాగించే నేర్పు జ‌య‌కు పూర్తిగా అల‌వ‌డిపోయిన‌ట్లే తోస్తుంది. సైనికుల బాధ్య‌త ఒక్క స‌రిహ‌ద్దుల‌కే ప‌రిమితం అనుకునే సామాన్య‌ల‌కు, సైన్యం అందించే సేవ‌లు విని ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. ఉదా|| ప్ర‌భుత్వ రంగ ఉద్యోగులు ఏద‌న్నా స‌మ్మెను చేప‌డితే, దానివ‌ల్ల ర‌వాణా ఆగిపోకుండా ఉండేంద‌కు `రైల్వే టెరిటోరియ‌ల్ ఆర్మీ` స‌దా సిద్ధంగా ఉంటుంద‌న్న విష‌యం చాలామందికి తెలియ‌దు. సైన్యానికి చేతులెక్కి మొక్కాల‌నిపించే ఇలాంటి విష‌యాలు కోకొల్ల‌లుగా `జై-హింద్‌`లో వినిపిస్తాయి. కార్య‌క్ర‌మం తీరుతెన్న‌లు: సైనికుల కోసం జరిగే `జై-హింద్‌` జాతీయ గేయంతో మొద‌లై, జాతీయ గీతంతో ముగియ‌డం స‌ముచితంగా తోస్తుంది. మ‌న కోసం ప్రాణాలు అర్పించ‌డానికి కూడా వెనుకాడ‌రు సైనికులు. అందుకే వారు నిండునూరేళ్లూ జీవించాలంటూ, ఈ కార్య‌క్ర‌మం ద్వారా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లను అంద‌చేస్తారు. ఆ త‌రువాత ప్రోగ్రాంలోకి విచ్చేసే విశిష్ట అతిథులు చెప్పే విష‌యాల‌కు మ‌న‌సంతా దేశ‌భ‌క్తితో నిండిపోతుంది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో మంచిమంచి పాట‌లూ విన‌వ‌స్తాయి, శ్రోత‌ల‌ ప్ర‌శ్న‌లూ కార్య‌క్ర‌మానికి మ‌రింత వ‌న్నె తెస్తాయి. ఇందులో పాల్గొనే ప్ర‌తి ఒక్క సైనికుడూ ప్ర‌త్యేక‌మే! మ‌న సికింద‌రాబాదులోనే ప‌నిచేస్తున్న మేజ‌ర్ నిషాసింగ్ చిన్న‌నాటి క‌బుర్లు; కార్గిల్ పోరులో కాలు పోగొట్టుకుని, రెండు సంవ‌త్స‌రాలు ఆసుప‌త్రిలో గ‌డిపినా కూడా మార‌థాన్లో పాల్గొంటున్న మేజ‌ర్ డి.పి.సింగ్ పోరాటం;  కార్గిల్ యుద్ధంలో వీర‌మ‌ర‌ణం పొందిన కేప్ట‌న్ సౌర‌భ్ కాలియా గురించి ఆయ‌న తండ్రి ఎన్‌.కె.కాలియా పంచుకున్న జ్ఞాప‌కాలు... ఇలా ఒక్కో కార్య‌క్ర‌మం ఒక్కో స్ఫూర్తిచిహ్నంగా మిగిలిపోతుంది.     జ‌య‌పీస‌పాటి నిర్వ‌హించే ఈ కార్యక్ర‌మం గురించి జాతీయ‌, అంత‌ర్జాతీయ ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. `జై-హింద్‌` అనే కార్య‌క్ర‌మం ఒక‌టి న‌డుస్తోంద‌ని అంద‌రికీ తెలిసింది. కానీ ఎవ్వ‌రికీ తెలియ‌కుండా... జ‌రుగుతున్న ఓ నిశ్శ‌బ్ద విప్ల‌వం కూడా ఉంది. బ‌తికితే రాజాలాగానే బ‌త‌కాలి, సంపాదిస్తే ల‌క్ష‌ల్లోనే సంపాదించాలి అనుకునే యువ‌త దీని నుంచి ప్ర‌భావితం అవుతోంది. ఏదో ఒక రోజున ఒక సైనికుడిని `మీరు సైనికుడిగా ప్రేర‌ణ క‌లిగించిన సంద‌ర్భం ఏంటి?` అని జ‌య‌పీస‌పాటి అడిగితే `మీ కార్య‌క్ర‌మాన్ని వినే సైనికుడిగా మారాల‌నుకున్నాను` అని ఎవ‌ర‌న్నా చెప్పే రోజు కూడా వ‌స్తుందేమో! - జై - హింద్‌!!! - నిర్జ‌ర‌.

Tin and Sand Candle Holder   Memories come a long way...the summer vacation with the kids, little girl's first beach trip,...and the souvenirs we bring along are so precious...son's first collection of sea shells when he was 4, sand from the family reunion at the beach, put them all in a Tin Can and why not make it a memorable gift to grandparents or Daddy !! We need: * A clean washed and dry Tin Can *  Decorative Paper or Printed Self Adhesive Sheet *  Modge Podge *  Hot Glue Gun *  Foam brush or Wide painting brush to apply glue *  Decorative twine or Satin Ribbon * Small candle that fits in the Tin *  Sand, enough to fill 3/4 of the Tin Tin cans are easy finds at the grocery store, even the famous Delicious Milkmaid, Condensed Milk comes in a Tin. Take an empty, washed clean and fully dried Tin, measure the dimensions of the paper you would like to cover the Tin with. Cut the paper correctly. Apply Modge Podge partly to the exterior of the Tin and start sticking the decorative paper you like. If you like Self Adhesive sheets, then Modge Podge is not necessary, just stick the adhesive sheet directly. Using the hot glue gun, attach decorative twine or Sarin ribbon to both the rims of the Tin or wherever you want to dress it up. Fill the Tin 3/4s with sand. Now place the candle on the sand...wallah...your surprising candle holder is ready...you can plce some seashells if you collected any around the candle for more decoration. Caution: just make sure you let others know the Tin might get hot when the candle is burning inside, and so place it on a coaster for safety. Memories go a long way !! - Prathyusha Talluri

Mini Hot Air Balloon Crafts To decorate spaces is a very creative hobby...specially childrens bedroom or nurseries are fun...they are the most colorful and dramatic with murals and borders of cartoons,fairies, flowers and such. Choose your theme and do your best! Creativity is at its sharpest when decorating kids' rooms. Today its the hot air balloon's turn. Think of painting a big hot air balloon on the wall, match it with similar curtains and bedspread...then for the statement art piece, design a realistic Mini hot air balloon. All you need are: * some colorful balloons, * bright colored Spherical Paper lanterns, Or Make paper mache Balloons with the real ones as moulds. * Some tiny, suitable sized cardboard boxes or Chinese take-out boxes, * Wire to hang the balloons, thread to hang the boxes under * Glue * Pair of scissors * Colored card stockpaper Keep the take - out boxes or similar small boxes brightly colored and decorated as needed. If you have paper lanterns ready, then just attach these take- out boxes using thread and glue. Now attach wire to the lanterns, hang them to the ceiling with a hook. If you want the paper mache balloons, then soak colored paper stripsin water until very wet. Blow a real balloon and start pasting the soaked strips using coats of glue. Let dry and blow off the real balloon once the paper mache is fully dry. Your hot air balloon is ready for dressup..follow the same steps for attaching the box and hang it up. Or using hard card stock, cut up and glue pieces of cards as shown in the picture and hang it up as in above steps. Those cute hot air balloons look so realistic that you will not want to remove them ever!! - Prathyusha Talluri

 Butterfly Crafts with Paper     Paper crafts are numerous...there is a humongous database of paper crafts if you browse on the web, and at any craft store. Who dsnt have paper at home ? Any paper, not just a colored paper, we can make butterflies with even a used newspaper or an advertisement pamphlet. As long as it is printed or colored, we dont have to bother about coloring each butterfly.   We need: * Paper as much as the many butterflies we want * Strong thread or wire to tie  * Glue to stick * And any base to stick the butterflies we make, like a canvas, greeting card, paper lantern etc.  Draw a palm size butterfly and cut it to shape. Then fold like an accordion and tie with a thread or wire at the center. Your fancy butterfly is ready, you can even keep it as is without folding. As shown in the pictures, we can paste our butterflies to decorate any item. Many artists have created chandeliers, Crib Mobiles, Canvas board art, greeting cards, paper curtains etc., using the same butterflies. There are paper cutters and stencils that are in butterfly shapes available in the market, with these cutting numerous pieces for a large craft project becomes easy. Such a project is perfect for a school craft class too. They decorate any space perfectly and are forever beautiful! Who says butterflies dont stay longer?     - Prathyusha Talluri

 Decorating Spaces with Floor Pillows   Wow, those Floor pillows!! For someone who loves decorating spaces, floor pillows are favorites! Indian tradition of Deewans and the Floor seating arrangement nothing different to decorating with Floor pillows....and hence we reign in innovative pillow decor too. Floor pillows have become a craze with many interior designers and lifestyle-furniture stores, across the world. The fabrics used create a mark of the region they showcase. These floor pillows come in various sizes and shapes....the widest for twosome,to the wierdest shape of a stone pebble...made of leather, cowhide, silk, wool, woven fabrics, jute, knitted materials etc.....they are also for someone who doesnot want to spend much for furniture or who lives a nomadic life of relocating often, just carry and move, no need to dismantle or assemble, these are even ready for a clean wash in the machine sometimes, or just a sun bath for sanity. Child-friendly, comfortable for sleep, ready to carry for a long drive in the car, simple and innovative as house-warming gifts,easy to make your own at home.....we can go on and on about the features of these floor pillows. Mom's saree your sentiment, then use it to drape your favorite floor pillow, match it with similar curtains and make it a fav.corner in the room for reading a book or sip a cup of coffee on a rainy day....give me a chance and i will make a living room full of floor pillows ONLY!! - Prathyusha Tallari

 Icecream Stick Crafts Icecreams are famous among kids....i have also seen many Moms who think twice before trashing those icecreams sticks, incase they can be used for any craft purpose, some day for a school project., etc. Building doll houses with these has been a common trend from ages, and the DIYers have improvised thier purpose, many new crafts have come into place. You browse the web and you will find yourself drowning in numerous icecream stick craft ideas. Simple puppets of your child's favorite characters, farm animals, wild animals using some felt material and googly eyes and color sketches can be easily made. Photo frames, fridge photo magnets, greeting cards, pencil holders using tin cans and some strong glue, front door decor....what not, i can type examples for hours... what i want to say is, these are eco-friendly too, just reuse those sticks or buy an inexpensive pack and keep your child busy for an hour making these fun crafts...icecream stick crafts work pretty well as gifts to welcome guests or say thanks - goodbye to friends and family. - Prathyusha Tallari  

Life is Not Easy!! Everyone talks about Life....how to live it, how to deal with its difficulties, how to mend it etc....but "how to face it?" is not an easy thing to talk about....with serious illnesses, accidents, thefts, physical abuses and many other serious issues being heard, Life has become a nightmare for many. Until one faces things or sees them happening closely, it is impossible to understand what follows after these incidents.....people sympathize the families that faced a loss, but how deep the hurt is, thats not easy to express...it is scary, yes the only word, Scary! If a wife asks her husband to tell her about his bank account details, he might quickly ask 'why do you need it?', but how can she say that she is preparing for the worst, then he might reply, 'are you dreaming of my death?' .... Who can teach him to prepare for the worst? Isn't it being smart by writing somewhere or keeping the spouse informed of the bank details, insurance information etc., so that she and the kids or even the parents don't suffer due to financial helplessness? Just by mentioning the wife's name or parents' names as nominees doesnot give one a title of 'Mr. Most Responsible and Well prepared'...in these times, preparing for a famine is being smart, and not pessimistic anymore. How difficult it is for the loved ones to run behind the authorities and banks after a loss in the family when they themselves are grieving bitterly. With technology came issues too, passwords, PINs, Scanned copies of some lost certificates etc, they are too vulnerable and sensitive. Sometimes, the old methods of printed hardcopy documentation is so necessary...they are the most useful to the family than a high value insurance claim that is sitting locked with a password in a broken laptop....helps no one!! As a civilian, i am proud of some insurance companies that are advertising their encouragement in this matter, their ads show Elderly parents investing to cover their funeral costs and medical bills as a relief to their children...it doesnot mean their children are careless, its just a kind gesture and a loving thought to help their own family even after leaving. Whoever is reading this piece of heartfelt thought, kindly encourage yourself, friends and relatives to be smart and prepared to face Life!! - Prathyusha Talluri

  Brilliant lies Hello rishi, good morning! is your mom there at home? No aunty; she is busy and told me to tell you that she went out.. I remember reading so many such jokes and cartoons which demonstrate parents encouraging children to convey false messages/ information. But we can not take it, when kids come out with a lie. However, latests research done at one of the universities in north Florida concludes in a different way; they found that, kids who lie often for very simple and silly things are far ahead in their IQ levels comparating to other kids. They picked up closed 120 children from different schools, with in the age group of 6-7years to do this research. kids who lie a lot exhibited extraordinary memory power and have done so well in many tests, whereas kids with no habit of lying, remained behind. When kids lie for every reason, their brain works even more fast just to pick up the right alternative information, and simultaneously they practice to increase their memory power just to make sure to redeliver the same details. "when kids lie often, this process helps them undoubtedly, as their verbal power, mental ability and of course their creative skills increase drastically" say this research. So parents, next time when you find your kid lying, need not get panic and don't be worried ; instead, stay relaxed as they are going to be brilliant in other areas of life. Nevertheless, as parents we definitely not be so comfortable or can't watch this show even though the studies and explorations say this. According to psychologists, kids just take some time and will come out of this habit on their own, on the other hand, parents need to monitor and make a note of the things which are picked up by their kid when lie. Its a proven fact that parents are the best scientists and psychologists and mentors as far their child is concerned. So, keep an eye on your child's behavior and can take call accordingly. - Bhavana

 Rubbing Alcohol and Household Care Rubbing Alcohol, also known as Isopropyl Alcohol is not only useful as a sterile cleanser before and after medical injections, it has various other not-so-famous yet household uses. It is so helpful, that ladies will adopt it soon after reading this. * To clean mirrors: Use a small spray bottle and fill with rubbing alcohol, spritze the mirror with it when cleaning for a streak-free look. * To clean windows: Mix 1 cup rubbing alcohol, 1 cup water, 1 tablespoon white vinegar to make your own glass and windowcleaner. * To remove permanent marker stains,To clean granite surfaces: Mix 2 cups water, few drops of dish detergent and 1/4 cup rubbing alcohol. * To sparkle stainless steel vessels,faucets and sinks,To remove hair color and hair spray marks on sinks topsand faucets. * To wipe car mirrors and glass and make them frost-free: Mix 1 cup alcohol and 8 cups water to wipe the car windows and glass to turn them frost-free. It works temporarily, so follow the process whenever you wash the car. * To treat plants bug-free: Make a solution of 1 part alcohol and 10 parts water, spray the mixture to do a sample test on one leaf of a bug infested plant, after 24hrs, if no reactions, spray well and treat to cast away plant bugs. This is a generic usage, please do more research on this before following. Rubbing alcohol is a simple item available over the counter, without any prescriptions, if used with caution, away from children, it helps serve many household needs. - Prathyusha Talluri

  DIY Bird Baths   Birds and garden go hand in hand...who is the one with interest in plants and flowers and no love for the birds and their chirping?! Can't imagine! Summer and Water also walk together...not just humans, birds too need to be hydrated. Most plant lovers remember to keep Bird baths in their gardens, big or small. Even a container gardener can also arrange one and wait for the birds to flock in for hydration. What a nice view in an apartment balcony! Here are some ideas to make bird baths, easily with different sizes of terracota pots and apt.adhesives and paints.....some can be made using candle stands as base and deep dinner plates as water holders, some hanging bird baths using wreaths and terracota basins, some are old, useless water sinks setup in the garden with pebbles in the bottom for shallow waters to stop birds from draining, some are made using simple saucers and cups attached to old, useless night lamps or on huge pots. Try your first bird bath and treat the birds !!   - Prathyusha Talluri  

Party Decorations with Streamers Parties are not parties without decorations....decorations have become the most talked about during the party season, be it for Birthdays, Weddings, Babyshowers etc....There are not many parties these days without themes. Some decorations take days of settings up, some few hours, however all  successful ones involve weeks of prep. DIYers use their own handmade decorative items, while most of us buy the readymade stuff. Crepe paper, balloons, streamers, lights, pompoms, backdrops, themed table cloths, tissue papers, what not........ While Simple decorations are hard to think of these days...we can create a busy look using the easily available paper streamers, i mean the paper ribbons. Instead of pasting them from top to bottom, we can start from the floor level and up....hang them as chandeliers using plastic loops, make jelly fish hangings with paper lanterns and streamers for a Sea-Themed party. Streamers are the most inexpensive decoration items, once hung, they can be recycled or reused too. Try the simple decorating methods to save some energy for the party and some bucks for better return gifts or treats!!! _Pratyusha.T

Story of The Rain Chains Water conservation has become a need these days due to scarcity of water and also due to shortage of pure water....Rain water harvesting  is the only way to bring in more water where there is scarcity. Everyone is already aware of this fact. While many of us know about harvesting pits, rain water collecting barrels and stuff, rain chains are getting famously useful too. They not only help collect rain water from roof tops, they also help resolves water seepage issues related to a building, and they provide water baths for birds. Rain Chains are available in the market these days, however, many DIYers are actively creating their own designs of rain chains. Using simple metal curtain rings, clay pots, pine cones, useless spoons and cutlery, metal cupcake moulds, jewellery making items etc., quite a large amount of rain chain models have been created....here are a few for your start up....i have mine in mind already...when are you making your first rain chain?! _Pratyusha.T

wardrobe Management End of Season however brings excitement to us to welcome the upcoming one, it also adds work load to our daily routine. Managing our own wardrobe according to the seasons also one of such challenges. Here are few tips help you to organize your seasonal clothing needs: 1. If you feel that its time to keep the present seasonal stuff aside, wash those cloths and iron them neetly. 2. Arrange them as per the sizes so that it can be easily reachable when you want to recycle few or give away. 3. Utilise the Storage space under the beds and sofas to safeguard your seasonal clothes, or use cartons to put them back in to lofts. 4. Try to spread naphthalene balls or use cedar blocks in these boxes or storage ares to prevent your cloths from bad odour and moisture. 5. Make sure that you revisit this stuff at least once in two months to check if every thing is intact. _Bhavana

Decorating Under the Sinks!! Water Faucets and Sinks are seen everywhere in the world, they exist in kitchens and restrooms. We notice a neat and clean sink, but no one wants to even look whats u der the sink...one awful place to think about....even the Plumbers make sure they deck up the sink tops but underneath is the neglected part..yet a visible space. The homewoner feels so uncomfortable to take the guests on a home tour when the sink arrives, even the guests dont want to give a glance......whatever i said, isn't it right. Why cant we hide that awful space?! We brought you some pictures of quite a few intelligent homeowners and designers who thought smartly about hiding the 'under the sink' area. Using Adhesive Velcro by Command Products, 3M industries we can easily mount a curtain onto that curvy sink side. Or have a craftsman build a modern cabinet under the sink. If you think these jobs might take longer to accomplish, simply finish the job by bringing in some healthy indoor plants to cover, or browse for a readymade stainless steel fixture wrapping around the sink. One silly space but surely needs attention to hide....under the sink!! -Pratyusha.T

Ideas for hanging pictures innovatively We need not always follow the same traditional method of piercing a nail into the wall and hand a picture frame. Quite a few new ideas have gone viral in decoration with picture frame. If the frame didnot come with a facility to hang it, a Coke or Pepsi can's handle can be detached and fixed to the frame, as shown in the picture, making it easy to hang. Jute ropes, metal wires and clips can also be used as a frame hanging facility. Ideas galore, soon as you browse through the web. A dab of toothpaste behind the frame to mark the points for drilling nails in the wall, measuring the distance between the hooks behind a picture frame with a tape or a painter's tape and then sticking the tape to the wall, followed by drilling nails in the wall makes ones job easy. Just follow these or explore new ideas to make your 'decorating with picture frames' mission a simple one. -Pratyusha.T

Ideas for Picture Display around Staircases   We have been sharing more and more about displaying photos and pictures on walls, shelves and other empty spaces...today its the staircase's turn. Why leave a staircase empty...?! Decorating with photo frames around staircases is interesting and absolutely adding a new perspective to the decor of the home. We can gather similar frames, photos of similar character, color,photos of just one category of family members ( like only children, only parents or grandparents' photos), photos of world tours etc....and make that staircase space a 'feature wall'. Using a dark background color or a contrast color as base, pictures can be hung for display. A staircase that is open to visitors, or one that leads to bedrooms, one that is in the living room, or the one in the foyer can be a center of attraction and a 'conversation piece', when decorated with pictures, opposing those that are separate, and which are not visible to the guests, no matter how much you spend to decorate, they are not seen anyways. In our next article, Lets see how interestingly and innovatively we can hang pictures otherthan just hammering nails in the wall! -pratyusha.t

నేను మా అమ్మ నవ మాసాలు మోసి నాకు జన్మ ఇచ్చిన మా అమ్మ గురజాడ వెంకట లక్ష్మి మట్టి ముద్ద లాంటి నన్ను మానవతవాదిగా మలచింది. స్కూల్ లో చదివే రోజుల్లో పిల్లల పుస్తకాల్లో చిన్న కధలు రాసి చిట్టి పారితోషికం సంపాదించేదాన్ని . ఆ డబ్బుతో అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య..... ఇలాంటి పెద్దలకి పళ్ళు, రుమాళ్ళు, తువ్వాళ్ళు కొని దణ్ణం పెట్టించి ఇప్పించేది . నాకది నచ్చకపోయినా భయానికో భక్త్తికో కాని మాట్లాడేదాన్ని కాదు. ఒక సారి నాకు ఒక పెద్ద పారితోషికం వచ్చింది. వేసంగి సెలవలు కావడంతో కాకినాడ అమ్మమ్మ వాళ్ళ వూరికి వెళ్ళాము. అక్కడ పిల్లలం పార్టీ చేసుకుందా నుకున్నాము. అప్పుడు మా పెద్ద నాన్నగారు "వూర్లో వృద్ధాశ్రమం పెడుతున్నారు.  మొదటిసారి అందరూ విరాళాలు ఇవ్వండి" అన్నారు.  వెంటనే అమ్మ, " ముందు శోభ పేరు రాసుకోండి" అంది.  నా ముఖంలో రంగులు మారినా తప్పనిసరిగా ఇచ్చాను.ఆ సాయంత్రం పెద్దనాన్నగారు నన్ను పెద్దల దగ్గరికి తీసుకువెళ్ళి పరిచయం చేసారు. 'ఇంత  చిన్న పిల్ల మొదటి విరాళం ఇచ్చిందా!' అని అందరూ ఆశ్చర్య పొయారు. నన్ను దీవించారు. తమ తమ కష్టాలు  చెప్పారు. అవి నా మనసులో నిలిచిపొయయి.  రైల్లో వస్తున్నప్పుడు కూడా అమ్మ 'సేవ' అనేది  ఎంత గొప్పదో చెప్తూనే వచ్చింది.   అంతే  నాకు తెలియకుండా నేను సేవా  రంగానికి వెళ్ళిపోయాను.  పదహారేళ్ళు వున్నా పద్దేనిమిదని చెప్పి రక్త దానం కూడా ప్రారంభించాను. కాని అది అమ్మకి తెలియదు సాహిత్యాని కంటే సేవకి  ఎక్కువ విలువ ఇవ్వడం నాన్నకి నచ్చలెదు. "సమయం దొరికితే సేవా కార్యక్రమం చేసేందుకు పోతున్నావు,  కధలు కవితలు రాయడం తగ్గిస్తున్నావు"  అని మందలించారు.   "దాని ఆశయం ముందు సేవ తర్వాతే సాహిత్యం కనక అలాగే  కానిద్దాము" అంది అమ్మ. అప్పటినుండి ఇప్పటిదాకా  అమ్మ నా నీడలా వుంది నన్ను ముందుకు నడిపిస్తూంది.  ఆఖర క్షణాల్లో ఉన్న వారి దగ్గరికెళ్ళి సేవ చేసిన రోజులు వున్నాయి.  ఆసుపత్రిలో ఉన్నవారికి సాయపడిన రోజులూ వున్నాయి. అమ్మతో  ఆ విషయాలు చెబుతూ వుంటే  అన్నీ విని సంతోషిస్తుంది. దూరదర్శన్ వాళ్ళు మా ఇంటికి వస్తే అమ్మ పెదవి విప్పలేదు.  తెలుగు వన్. కామ్  వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు తనని అమ్మలా చూసుకున్న అత్తగారి గురించి చెప్పింది. అభినందన  సంస్థ ఉత్తమ తల్లులకి పిల్లలతో వందన కార్యక్రమం చేసింది.  అందులో పాల్గొని అమ్మకి పూజ  చేసే అవకాశం  నాకు లభించింది  సేవా రంగంలో నేనిలా ఉన్నానంటే దానికి కారణం అమ్!.  ముందు నేను కనిపిస్తాను కాని కనబడకుండా నన్ను నడిపించేది అమ్మ.  అందుకే ఆమె గురించి  రాయమంటే సంతోషం.  నాకు ఆమె గురించి చెప్పమంటే గర్వంగా అనిపిస్తుంది ఎప్పుడూ!  -డా. గురజాడ శోభాపెరిందేవి

మా అమ్మా నేనూ నాకు అంతా బాగా గుర్తు లేదు కానీ ఆరోజు పెరట్లో కెళ్ళగానే కాకర పాదుకు పూసిన పసుపు పచ్చని పూలు చూసి , "అమ్మా! కాకరపూలు చూడవే భలే ఉన్నాయ్ పసుపురంగు " అంటూ పెద్దగా కేకేశాను. అమ్మ నవ్వుతూ నా కోసం పాల గ్లాసు పట్టు కుని వచ్చింది."ఇంకేం కావాల్సినన్ని కాకర కాయలు.నీకూ నాన్నగారికీనీ" అంటూ కాకరపుల కేసి చూసి, " తమాషా అన్నీ పిందె పూలే!" అంది. " అంటే !"అన్న నామాటలకు అర్ధం వివరించింది. పిందె ఉండి పూసేవి మాత్రమే కాయలవు తాయని, ఉత్తిపూలూ కాయలుకావనీనీ.అలా రోజూ ఆ కాకర పూలనూ, పిందెలనూ, కాయలనూ, చూస్తూ వాటి మీద మమకారం పెంచుకున్నట్లున్నాను. అమ్మ షుమారుగా మూడు వారాల తర్వాత చేసి నా కంచంలో పెట్టిన కాకరకాయ కాకరపు కాయ కూర లొట్ట లేసుకుంటూ తిన్నగుర్తుంది. అప్పుడు నాకు ఏడెని మిదేళ్ళుండవచ్చు.అలా కాకరకాయ కూరం టే నాకు ఇష్టం ఏర్పడింది. మా నాన్నగారికీ మా అమ్మ చేసే ఈ కూర చాలా ఇష్టం. ఆకూర తింటూంటే నాన్న గుర్తువచ్చేవారు. నాన్న హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. అలా ఆ ఆకూర మీద ఇష్టం తగ్గిపోయింది. ఇద్దరం కల్సి ఆ కూర తినే వాళ్ళం . మా అమ్మ కాకరకాయను చాలా విధాలుగా  చేసేది. కాయను  నాల్గుగా  చీల్చి గుత్తొంకాయలా  కారం పెట్టి  చేసేది . చిన్నముక్క లుగా చేసి బాగా  వేపి కరకర కాకర కూర చేసేది.ఉల్లికారం పెట్టి వేపేకూర మరొకటి. పండు కాకర కాయలతోనూ ఆమె కమ్మగా కూర చేసేవారు.మజ్జిగ పోసి ఉడికించి మసాలా వేసి చేసేకూర ఒకటి. అన్నిట్లోకీ నాకు, నాన్నగారికీ ఇష్టమైనది  కారపు కాకర కాయ కూర. చదువు ,పెళ్ళి, భర్త ,పిల్లలూ  నా సంసార సాగరంలో పడి ఈదుకోసాగాను. అమ్మతన ఇంట్లో వంటరిగా ఉండేది.నాకూ, మా వారికీ అదే టౌన్ లో ఉద్యోగాలు కావటాన అక్కడే స్వంత గూడొకటి కట్టుకుని ఉండేవారం. ఆరోజు ఇంట్లో కూరలు తగినన్నిలేక పిల్లలకు టమోటా కూర చేసి లంచ్ బాక్సుల్లో  పెట్టిచ్చాను. మావారికి ఉత్తి పప్పూ , చింత పండు పచ్చిపులుసు , ఆవకాయా, అప్పడం ఉంటే చాలు.స్కూల్ కు టైమవు తుందని గబ గబా వంట ముగించి బయల్దేరాను. నేను స్కూల్ కె ళ్ళాక H.M ని కావటాన  క్లాసులూ , ఆఫీస్ వర్కూ, నెలాఖరు కనుక పంపాల్సిన  పేబిల్స్ , క్లర్క్ తో పూర్తి చేయించి చెక్ చేసుకుని , పంపేసరికి స్కూల్ టైమై అంతా లంచ్ కెళ్ళిపోయారు .మార్చి ఎండ మండుతున్నది. గొడుగేసుకుని  పదడు లేశానో లేదో స్టూడెంట్  ఒకడు పరుగు పరుగున వచ్చి నాచేతికి ఒక చిన్న క్యారీబ్యాగ్ ఇచ్చాడు. " ఏంటిరా ఇది?" అని అడుగు తుండగానే , వాడు స్కూల్ గేటు వైపు చూపాడు. అక్కడ ఎండలో చెపటలు కక్కుతూ ,ఆయాస  పడుతూ అమ్మ  నిల్చుని ఉంది. నేను వెనక్కు వచ్చి "ఏంటమ్మా! ఇది? ఇంత ఎండ లో వచ్చావ్?" అని అడిగాను. "మన పెరట్లో కాచిన కాకరకాయలు, నీకు ఇష్టమని కారపు కాయ చేసి తెచ్చాను" అంది. అమ్మ ఇంట్లో పెద్దపెరడు, జామ, సపోటా, మూడు మామిడి చెట్లు ,  నిమ్మ, బత్తాయి, దానిమ్మ చెట్లు వెనక ఉండగా ముందం తా కూరపాదులూ, 4,5 రకాల గులాబీ మొక్కలూ, ఇంట్లోకి వెళ్ళేదార్లో బాటకిరు వైపులా వేసి పోషించేది అమ్మ.ఇక ముద్ద మందారం, రెక్కమందారం, మూడురకాల గుట్ట మల్లెలూ, జాజి,లిల్లీ లకు కొదవ లేదు. చేమంతి , మరువం తొట్లోలో వేసి నిండుగా పూయించేది. బాటకిరు వైపులా కనుల పండువుగా పూల బాలల పరకరింపులే! ఇవికాక దొండ, కాకర, చిక్కుడు పాదులూ, ఉండేవి. ఇల్లంతా పంట లక్ష్మీ కళతో కళాకళలాడుతూ ఉండేది.ఏసీజన్ లో ఆపండ్లు మోసుకుని మాఇంటికి వచ్చేది 3 కి.మీటర్లూ నడుచు కుంటూ ఆయాసంతో రొప్పుకుంటూనూ." అమ్మా!ఎందుకూ ఇంతెండలో వచ్చావ్, గొడుగైనా లేకుండా ? సాయంకాలం తెస్తే సరి పోనుకదా!" అన్నాను. " నువ్వు రాత్రులు భోజనం చేయవుకదా !అందుకనే వేడివేడిగా తింటావని తెచ్చాను." అంది ముఖానికి పట్టిన చెమట తుడు చు కుంటూ. ఏమీ అనలేక ” ఈగొడుగు తీసుకెళ్ళు “ అంటూ చేతిలో గొడుగుఇవ్వబోతే , " నీవు మళ్ళా ఎండలో పడి నడిచి రావాలి కదా!వద్దు లే నీవే వేసుకెళ్ళు, కొంగుకప్పుకుపోతాన్లే, నీవుపద మళ్ళా అన్నం తినేసి రావాలికదా! వస్తా" అంటూ వెనక్కు తిరిగి నడిచి వెళ్ళింది. నేనూ నడుచు కుంటూ ఒకటిన్నరకిలో మీటర్ల దూరంలో ఉన్న మాఇంటికెళ్ళి, ఆరోజు లంచ్ లోకి కూర లేకుండా వంటచేసిన నాకు, నాకు ఇష్టమైన  కాకరకాయ కూర తింటుంటే కళ్ళ నిండుగా నీరువచ్చింది. ఒకపాత సంఘటన గురొచ్చొ మనస్సు పిండేసి నట్లైంది ,ఒకమారు నాన్నగారుపోయాక, అమ్మ కు రావల్సిన పెన్షన్ పేపర్స్ సంతకాలుచేసి పోస్ట్ చేయవలసి వచ్చి, అమ్మ కబురుచేసింది, అప్పటికింకా ల్యాండ్ ఫోన్స్ కూడా రాలేదు."ఈపేపర్స్ తీసుకెళ్ళి పోస్త్ ఎచేయిస్తావా? " అని.అప్పుడు నాకు టెంత్ పరీక్షలు దగ్గరపడి తీరికేలేకుండా ఉన్నాను." నేను చాలా బిజీగ ఔన్నానమ్మ! నీవే ఎలాగో తంటాలుపడు." అని కబురంపాను. పాపం అమ్మ తనే ఎండలో ప్[ఓస్తాఫీస్ కెళ్ళి పనిముగించుకుని వచ్చింది.ఆరోజు సాయంకాలం మా అబ్బాయి తనస్కూల్ షూ పాడైపోయిందనీ కొత్తది కొనమని గొడవచేస్తే , స్కూల్ నుంచీ షాపుకెళ్ళి కొనిచ్చాను. అమ్మపని పక్కకు నెట్టి , బిడ్డపనిమాత్రం చేసిన ఆసంఘటన గుర్తువచ్చి కళ్ళలోనీరు తిరిగింది. నామీద నాకే ఏహ్యం కలిగింది. అమ్మకు నామీద ఉన్నప్రేమదేనితోనూ వెలకట్టలేనిది.మరో రోజు సాయంకాలం శలవు లవటాన పిల్లలు ఇంట్లోనే  ఉన్నారు.  H.Mస్ మీటింగ్ నుంచీ  రాగానే  మాపిల్లలు " అమ్మా! నీకోసం అమ్మమ్మ ఈ స్వీట్ ప్యాకెట్ ఇచ్చి వెళ్ళింది " అంటూ నాకో ప్యాకెట్ అందించారు. అది సింగ్ స్వీట్  షాపుది.లోపల జిలేబీ, కాజూ బర్ఫీ, పకోడీ  ఉన్నాయి. అమ్మ యింటికి 3కిలో మీటర్ల దూరంలోని సింగ్ స్వీట్ షాపుకెళ్ళి కొని , మళ్ళా ఒకటి న్నర కిలో మీటర్ల దూరంలోని మాయింటికి నడిచొచ్చి ఇచ్చి మళ్ళా అంతదూరం నడిచి వెళ్ళింది. అమ్మప్రేమకు దూరం, కాలం,  ఎండ, శ్రమ అడ్దురావు.  అమ్మకు నేనేం చేశాను? కనీసం నాన్నగారు పోయాక  వెళ్ళికొంత కాలమైనా ఆమెదగ్గర ఉన్నానా ?నా ఇల్లు, నా పిల్లలు , నా ఉద్యోగం అని తపన పడు తున్నానే తప్ప అమ్మకోసం ఏం చేశాను.అనుకుంటూ స్వీట్స్ వైపుచూస్తుంటే " అమ్మా! నీవు టీ తాగాక ఇక రాత్రికి ఏమీ తినవుకదా! అందుకే అమ్మమ్మ’ ఇప్పుడే తిని టీ తాగమని  మీ అమ్మకు చెప్పండి , అమ్మతిన్నాకే మీరు తినండి’  , ‘మీరు అన్నీ తినేయకండి, అమ్మ వచ్చాకే ప్యాకెట్ విప్పండి '  అని కూడా అమ్మమ్మ చెప్పి ఇచ్చి వెళ్ళింది,  ఏదీ నీవు తిని మాకూ ఇవ్వు , ‘అని.  ‘మీ అమ్మకు నీవంటే ఎంత ప్రేమ! “ చిన్న పాపాయ్ ఏదీ నోరుతెరిచి తినమ్మా! " అంటూ పిల్లలు నన్ను ఆట పట్టించి  నానోట్లో బర్ఫీముక్క పెట్టి, వారూ తినసాగారు. అమ్మ తన ఇష్టం కన్నా బిడ్డల ఇష్టం  గమనిస్తుందని మరోమారు రుజువుచేసింది  మా అమ్మ.  నేను అమ్మ నైనా అమ్మ నే నింకా చిన్న పిల్లనే అనుకుంటుంది, పిల్లలకు తీసుకోడం తప్పమళ్ళా  తిరిగి ఇవ్వడం రాదా! అనే భావనతో, నేను అమ్మకేం చేశాను?’ అనే ఆలోచన మరీ మరీ వేధించసాగింది . ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంతలో మా పిల్ల లు " హేపీ మదర్స్ డే అమ్మా!" అంటూ ఒకపూల బొకే ఒక  కార్డ్ ఇచ్చారు. వాళ్ళకు థాంక్స్ చెప్పి"పిల్లలూ! పదండి అందరం వెళ్ళి అమ్మమ్మ కు ‘మరర్స్ డే చెప్పి, గ్రీట్  చేసి వద్దాం." అంటూ  బయల్దే రాను. ఆదూరి .హైమావతి