Kid Crafts for Development

  Kid Crafts for Development    Every milestone reached is extremely important in a child's life. The sense of touch, identifying textures, shapes and colors is also important. Crafts at the growing stages of a child help nurture their fine motor skills, and sensory abilities. Your kitchen, and stationary items that are mostly available in every household can be used to create these crafts, they can be made with the child, so safe many a times, and sometimes, they need strict supervision to avoid a messy house and hours of cleaning too. Paper plates, straws, pasta, cooked and uncooked noodles, cut vegetables, food color, cotton balls, paper, pipe cleaners, non-toxic water colors, crayons, cardboards, styrofoam etc...can be used to make crafts with children. They keep them busy for hours and also improve their creativity along with developing their sensory and motor skills. You dont need to run to the store for brushes, easels and other professional art work items...just find a paper, have your child use his/her fingers, hands, toes to dab the colors, or cut cardboard into their favorite characters or animals and make funny, imaginary shapes or puppets and see how create you get in minutes....explore the ideas your brain has stored for years. The Web has so many ideas posted by many creative Parents and Teachers. This quality time with your child even acts as a stress-reliever for you, your child also loves this Together Time. Isn't it an All in One Craft time!! And that crafty item made by your child decorates your Proud-mom space for free too. - Prathyusha Talluri

Worrisome Parenting!

  Worrisome Parenting!   Most parents tend to worry about thier child's growth patterns and milestones....they often compare with other children and set a forceful mark for their milestones....thinking the other's child is perfect...why do some parents loose confidence about children? 'My child hasnot rolled over yet!!....worry', ' our Daughter is not talking yet!... Again worry'.....if i have to state the worrisome comments, there is no end to it....yet, the children do everything at their own pace, and also succesfully reach milestones, one fine day.....however, parents are parents, they....no..WE, including myself, sit and worry about everything concerning our children...most of us do it in secrecy, and behave confident in the presence of other parents. I have spent many nights worrying and fretting about my daughter's sleeping patterns and the tough potty training times she hates, and by the time i realized, she was sleeping in her own crib, she started running to me asking to take her to the bathroom.......but why did i sit worrying and spending hours every night discussing these issues with my already tired spouse!!! No one knows and solves!!... All i want to say is....'give them time'....my child is 3 years old, and just few days ago, i realized that i shall not complain any ore about her behaviour patterns, i will do my duty perfectly and will 'give her time'. As she observed that i am not impending rules, i noticed she is welcoming that discipline without resisting it. Earlier, i was tough and so was she. When it comes to comparing milestones, make sure you keep a serious eye, beyond worry....discussing issues with your pediatrician is extremely important. Sometimes, an expert's intervention will be helpful if your child is finding it difficult to reach regular behavioural milestones. Worry is not the solution in any case. - Prathyusha Talluri

The Family Bonding time!

The Family Bonding time!     Does your toddler demand or nag for his/ her favorite time with you? Well, that shows how important you are to the child. This happens in reward to the love and special attention you have been showering on him/her. It is the same feeling of children towards some Dads, as probably, the Dad showed special attention to the child. And so, some families have Mom's pet children and some have Dad's pets. During this time, the child is just not ready to give up. I have personally experienced and met other parents who are simply not allowed by their children to even hold their phones or watch TVs. And let us not spoil it.....its always the best thing to respond to the child and go right away to spend time with him/her.....you dont have to do anything expensive....all they ask is to just talk to them, play those silly Tea-parties or have pretend Racing games with their toy cars or trains, sometimes even race between two crayons. Seem silly to us, but look at that smile on the child's innocent face....doesnot that feel relaxing?.......just dont come up with excuses or get frustrated by shouting at the child to go away and stop asking to spend time with them. Not to be silly, but once the child feels ignored and not cared for when needed, they start to count on your behavior, when they grow up to be teenagers, they tend to get away from spending time with you, and prefer friends. If you are busy during the day, make sure to spend time with your children atleast during bedtime, read a story book, talk to them about eachother's day, make up for the lost moments. Studies have proven that 'children who have a happy bonding with the parents are not troublesome', they tend to be more disciplined and helpful too. And spending this bonding time with a child is not to manipulate their behaviour but to 'see them happy and to raise a happy child and make a beautiful family'.   - Prathyusha Talluri

A CELEBRATION OF THE MOMMY AND HER BABY!

A CELEBRATION OF THE MOMMY AND HER BABY!     To welcome a baby is always the happiest thing for any family. The exited family members start preparing for the celebrations in the last stage of pregnancy itself. The ceremony that marks this celebration is the baby shower! This is the time when the mum to be is showered with blessings of a healthy and a beautiful child. In India it is more of a traditional affair but did you know that it celebrated very differently in many parts of the world? Let me give you a peak into that before I give you some interesting ideas for a baby shower! In Canada, it's traditionally known that only women may attend this event. In Brazil, a party called "chá de bebê" (baby tea) is offered before birth and is often a "women-only" event. In Chinese tradition, a baby shower, called manyue is held one month after the baby is born. Due to the lack of advanced medical technology in ancient times, the high infant mortality rate prompted families and friends to celebrate if a baby survived more than one month after birth. Coming back to the Indian ceremony I feel that a lot more things can be done along with the traditional ceremonies. Are you ready to explore them? Like any other party or function a baby shower needs to be planned ahead to make sure you know exactly how many guests to expect and how you are going to organize for them. In Canada, Brazil and other such places it could be a party for the women alone but it in India it is made sure that the baby receives blessings of each and every member of the family. Some might find it odd to have men at a baby shower but I say why not? The dad to be should involve in the ceremonies. You could probably give him the job of unwrapping the gifts for his little one. I’m sure he will have great fun doing that. If dads can be in the party why not the kids? But there’s one thing you would have to keep in mind if you want to have kids around. It is not a great idea to have your function in a restaurant if you have a lot of kids on your guest list. Instead you must choose a place like your backyard where they can play around without disturbing the ceremonies. Now the gifts! There’s not much to suggest here because these are pretty obvious. The expectant mom gets all the essential for her baby as gifts. Moving on, baby showers are no more the first baby affairs. So you can have different themes each time. I think now it is time to shed the pink and blue themes and venture into new colours. A baby shower is all about making the new mommy feel good. So you can have a verity of games and have fun. Have your guests change nappies for dolls and see who does it the best. You can also have a prize for doing the best job. Your baby shower can also be the best time for you to pick a name for your baby. You will have a great verity to choose from. So hoping that you liked our suggestions I end this article. Congratulations to the parents to be! - Kruti Beesam  

మనం ఆచరిద్దాం.. పిల్లలు అనుసరిస్తారు...

  మనం ఆచరిద్దాం.. పిల్లలు అనుసరిస్తారు...   పిల్లలకి ఏది నేర్పించాలన్నా కేవలం చెప్పటం కాకుండా, మనం ఆచరించి చూపించాలి అంటారు నిపుణులు. ఎందుకంటే సహజంగా పిల్లలు పెద్దవాళ్ళని అనుసరిస్తుంటారు. ఒకవేళ మనం చెప్పే విషయానికి, ఆచరించే విధానానికి తేడా వుంటే అది వారిని సందేహంలో పడేస్తుంది. ఆ సందేహం అయోమయానికి కారణమయ్యి, చివరికి వాళ్ళు మనం చెప్పేది వినని స్థితికి వచ్చేస్తారు. అదుగో అప్పుడు మనం వాళ్ళని మాట వినని మొండి ఘటాలని ముద్రవేసేస్తాం. ఇక అప్పటి నుంచి పిల్లలకి, పెద్దలకి మధ్య కనిపించని యుద్ధం మొదలవుతుంది. ఇదంతా వద్దు అనుకుంటే పిల్లలతో మనం వ్యవహరించే తీరుతెన్నులను కాస్త మార్చుకోవాలి.  మనం వారికి ఆదర్శం కావాలి... పిల్ల ప్రవర్తన, వారి వ్యక్తిత్వంపై తల్లిదండ్రుల ప్రభావం అధికంగా ఉంటుంది. ఆ తరువాత కుటుంబంలోని ఇతర సభ్యులు, స్నేహితులు ఇలా....! అయితే మిగతా వారి ప్రవర్తన, వారి  తీరుతెన్నులపై మనకి పట్టు వుండదు. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ వరకు వారి ప్రవర్తన పిల్లలకి ఆదర్శంగా ఉండేలా చూసుకోవాలిట. పిల్లలు సమయపాలన నేర్చుకోవాలంటే ఊరికే వారికి ఆ విషయంపై ఉపన్యాసాలు ఇవ్వకుండా ఆచరణలో చూపించాలి. మనం ఆచరించి చూపించే ఏ విషయాన్నీ పిల్లలకు ప్రత్యేకంగా నేర్పించటానికి ప్రయత్నించక్కరలేదు. సహజంగానే పిల్లలు అనుసరించే స్వభావం కలవారు కాబట్టి అనుసరిస్తారు. అలవాటుగా మార్చుకుంటారు.  మన మాటే పిల్లలకు మంత్రం... మాటే మంత్రం అంటారు పిల్లల విషయంలో అది నిజం. మన మాటే వారిని మనకి దగ్గర చేస్తుంది, లేదా దూరం చేస్తుంది. ఉదాహరణకి పిల్లలంటే ప్రతీ తల్లికీ ప్రేమ వుంటుంది. కానీ కొంతమంది పెద్దలు తమ పిల్లలు ఏ చిన్న అల్లరి చేసినా, తప్పు చేసినా దానిని తీవ్రంగా పరిగణిస్తారు. ఇక పిల్లలని అదే పనిగా తిడతారు. నువ్వెప్పుడూ అంతే అల్లరి ఎక్కువ అందుకే నాకు నచ్చవు ఇలా కోపంలో ఏవేవో అనేస్తారు. కోపం తగ్గాక ఏ చాక్లెట్ ఇచ్చో పిల్లల అలక తీర్చి ఆ విషయం గురించి మర్చిపోతారు. కానీ అమ్మ, తనపై వెలిబుచ్చిన అభిప్రాయాలని  పిల్లలు మనసుకి తీసుకుంటారు. నేనేం చేసినా అమ్మకి నచ్చదు. నేనంటే అమ్మకి ఇష్టం లేదు అన్న అభిప్రాయానికి వస్తారు. ఇది పిల్లలతో అమ్మ అనుబంధంపై ప్రభావం చూపిస్తుంది. అలా కాక పిల్లల చిన్న చిన్న అల్లరిని, పొరపాటుని చూసీ చూడనట్లు వదిలెయ్యాలిట. ప్రతీ విషయానికి రియాక్ట్ కాకుండా ఉండాలి అంటున్నారు నిపుణులు.  ప్రేమను ప్రదర్శించాలి... పిల్లల పై ప్రేమ చూపించటమంటే కేవలం మాటలలో దానిని చూపించటంకంటే మన చేతలలో దానిని వ్యక్తం చేస్తే పిల్లలు త్వరగా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకి నువ్వంటే నాన్నకి, నాకు ప్రాణం. అని మాటలలో చెప్పేకంటే వారిని ప్రేమగా దగ్గరకు తీసుకోవటం గట్టిగా పట్టుకోవటం, ముద్దు పెట్టుకోవటం వంటివి వారిని ఎక్కువ సంతోషపెడతాయి అంటున్నారు నిపుణులు. పిల్లల చిన్నచిన్న ఇష్టాలని గమనించి వాటిని తీర్చటం, రాత్రి నిద్రపోయే సమయంలో కథలు, కబుర్లు, ఆటపాటలు వంటివి పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతాయిట. వ్యక్తిత్వ పునాదులు గట్టిగా వుండాలి.... పునాదులు గట్టిగా వుంటే ఆ పునాదులపై ఎంతటి భవనాన్ని అయినా కట్టచ్చు. ఇదే సూత్రం పిల్లలకి వర్తిస్తుంది. చిన్నతనంలోనే మంచి అలవాట్లు ప్రవర్తన అలవడిన పిల్లల వ్యక్తిత్వం పెరిగి పెద్ద అయ్యాక ఎంతో చక్కగా ఉంటుంది. అలాగే అమ్మనాన్న ప్రేమని పొందే పిల్లల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి. అలాగే వారితో అనుబంధం కూడా ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటుంది. పిల్లలపై మనకుండే ప్రేమ వారికి అర్థమయ్యేలా చూసుకోవాలి. ఇక అప్పుడు పెరిగి పెద్దయ్యి పరిపూర్ణ వ్యక్తిత్వంతో మన ముందు నిలిచే మన బంగారుకొండలని చూసి మనం గర్వపడవచ్చు. ఏమంటారు? -రమ ఇరగవరపు

Smile it away!!

  Smile it away!!   Sometimes, infact many a times,  when we meet other parents or see their children, we may find situations where the other children are better, but that doesnot mean you should go home and start rethinking your child's IQ or his/her's behaviour. Not just parents, even children once they cross the toddler stages, start feeling nervous infront of other children who study well, who have better co-curricular grades. And when parents express the same concern, children feel even worse. That forces them to loose thier own confidence and also trust and dependency on parents, they start getting away from parents, emotionally. They may even stop to spend happier times with you, thinking you would pin-point some other mistake again. Is it necessary to worry and worsen things? Absolutely expensive, emotionally! It will be tough on your part to regain that confidence your child had on you, they are not the simple, innocent toddlers or babies anymore to forget how harsh the parents were. And so, please donot worry too much or even debate with other parents about eachother's children.....when someother parent is praising his/her child, you need not panic or feel uncomfortable and start to tell them about your child too or complain about your child's misbehaviour.......as said above, over-complaining is bad, same is praising too often too. Children start feeling over-confident which is also definitely deviating from the right attitude path. But, recognising and acknowledging a child's best behaviour is necessary. Finally, what i mean is.....staying calm and carrying a cool smile is better when you have competent other parents who might have hidden intentions to spoil your family harmony...!! Think! You will find such examples of people among your friends or acquaintances easily.   - Prathyusha Talluri

Super-Immunity for Kids-1

  Super-Immunity for Kids-1     A child with no sick leaves from school is every parent's dream! One another point of concern is protecting a child from serious diseases.....does any food have solutions to these issues?! Childhood- when the immune system is still developing, it is a great oppurtunity to set the stage for improved health and resistance to diseases going forward. A healthy diet and lifestyle can help kids avoid common childhood illnesses like colds, ear infections and allergies, as well as ensure greater resilience against disease later in life. Focus on high quality foods and emphasis on whole grains and healthy fats such as those found in nuts, seeds, fruits like avocados, veggies like tomatoes, dark leafy greens, carrots and cruciferous vegetables like brocolli and cauliflower for their collective nutrients and phytochemicals that enhance immune cell function and protection against disease is extremely important when planning for an immune-boosting diet for children or anyone. A Health Journal study reveals that "Kids that ate the most fruit had a 38 percent lower risk of cancer later in life." Berries, cherries, plums and pomegranates are among the most powerful immune-boosting fruits. One important step- Stopping children or anyone from consuming sugar filled foods. As the calories that are gathered from eating sugary foods depress the infection-fighting ability of the white blood cells in a body. Even natural sweeteners like Honey and fruit juice have similar affect on the body when consumed in excess. Instead try healthy options like homemade pomegranate and kiwi fruit salad, trail mix with almonds, prunes and air-dropped pop corn with dried cranberries with a few raisins to sweeten, hummus to dip freshly peeled baby carrots and red capsicum strips. We shall continue to know more about immune- boosting foods in our next article....   - Prathyusha Talluri

బుడుగులే మనకి గురువులు

  బుడుగులే మనకి గురువులు     మన ఇంట్లో ఉండే పసివాడికి తినటం, తాగటం, నడవటం, చదవటం, రాయటం ఇలా ఎన్నెన్నో నేర్పిస్తుంటాం మనం. వాడు ఎంత వాడైనా ఏదో ఒకటి వాడికి నేర్పించేది మిగిలే వుంటుందని గాఢంగా నమ్ముతాం, నేర్పిస్తుంటాం. వాడికి నేర్పింది, నేర్పించేది, నేర్పించబోయే దాని  గురించి మనం బోల్డంత నేర్చుకోవటానికి ప్రయత్నిస్తుంటాం. అది సరే.... మరి మనం ఆ పసివాడి నుంచి నేర్చుకునేది ఏదీ లేదంటారా? ఆ నవ్వులు, ఆనందం, ఆశ్చర్యపడటం, లేవటం, ప్రేమ... ఇవన్నీ మనం వాడి దగ్గర నేర్చుకోవల్సినవి కావా? పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటూ పెద్ద పెద్ద వర్క్ షాపులలో నేర్పించేది గమనిస్తే అచ్చం మనం పసివాడు అలాగే చేస్తున్నాడని మురిసిపోక తప్పదు. రూపాయి ఫీజు తీసుకోకుండా ఫ్రీగా వాడు రోజూ మనకి నేర్పించే పాఠాలు. ఈ రోజు ఆ పాఠాల్లోని విశేషాలని తెలుసుకుందాం. పిల్లలు నేర్పే పాఠాలెన్నో... చంటివాడు పాకటం, నుంచోవటం, నడవటం నేర్చుకునేటప్పుడు వాడిని గమనించండి..  ప్రయత్నిస్తాడు... సాధ్యం కాదు, మళ్ళీ ప్రయత్నిస్తాడు. ఒకోసారి పడతాడు, తిరిగి లేస్తాడు, ఏమైనా చివరికి అనుకున్నది సాధిస్తాడు. అంతేకానీ మధ్యలోనే నావల్ల కాదని చతికిలపడడు. నాకిక రాదేమోనని నిరుత్సాహపడడు. వస్తుందనే నమ్మకం వాడిని ప్రయత్నించేలా చేస్తుంది. నేర్చుకోవటాన్ని వాడు శిక్షగా భావించడు. ఆనందంగా నేర్చుకోవటం మొదలుపెడతాడు. అలా అని పాకటం నేర్చుకున్న తర్వాత ఇక ఊరికే వుంటాడా! ఇక అప్పుడు నడవటానికి ప్రయత్నిస్తాడు. నడక వచ్చిందని ఆగిపోక పరుగులు పెట్టడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటాడు. ఆ నేర్చుకోవటానికి ఫుల్ స్టాపులు, కామాలు ఉండవు. ఇది జీవిత పాఠం కాదంటారా? ఆత్మవిశ్వాసం చిరునామాలు... పిల్లలు ఏదైనా నేర్చుకోవటానికి ప్రయత్నించినప్పుడు వారిని గమనించండి. ఇష్టంగా ప్రేమతో నేర్చుకోవటానికి ప్రయత్నిస్తారు. అందుకే పిల్లలకి ఏదైనా త్వరగా వస్తుంది. తమకి ఏమీ తెలియదన్న అమాయకత్వం వారికి అన్ని నేర్పిస్తే, మనకి చాలా తెలుసు అనీ అహంభావం మనల్ని నేర్చుకున్నవి కూడా మర్చిపోయేలా చేస్తుంది. అందుకే ఏ కొత్త విషయం నేర్చుకోవాలన్నా ముందు పసిపిల్లలంతస్వచ్ఛంగా జిజ్ఞాస కలిగి వుండాలి మనం. ఇక మరో ముఖ్య విషయం మనం పిల్లల నుంచి నేర్చుకోవలసినది ఆత్మవిశ్వాసం. పిల్లల్ని ఏమడిగినా ‘‘వచ్చు’’ అనే సమాధానం చెబుతారు. వాడు గీసే పిచ్చిగితల్నే గొప్ప బొమ్మ అని నమ్ముతాడు. పదిమందికి చూపిస్తాడు. కానీ మనమో...ఆత్మన్యూనత, సొంత సామర్థ్యంపై అపనమ్మకం, ఓటమి అంటే భయంవంటి వాటిని వదలకుండా పట్టుకుంటాం. ఏం సాధించాలన్నా ముందు కావలసినది ఆత్మవిశ్వాసం. ఇది మనం పిల్లల నుంచి నేర్చుకు తీరాల్సిన పాఠం. పిల్లలంటే ఆనందపు గనులు... మీకు బాగా సంతోషం కలిగిన సందర్భం ఏది అని ఎవరైనా అడిగితే మన సమాధానం ఏంటి. ఎప్పటివో ఒకటి రెండు సంఘటనలు గుర్తు చేసుకుని చెబుతాం. అదే పిల్లల్ని అడిగితే ప్రతీరోజూ వారికి ఆనందం కలిగించే విషయాలు ఎన్నో వుంటాయి.అవి కాకుండా చిన్నచిన్నవే ఫ్రెండ్‌కి పెన్సిల్ ఇవ్వటం నుంచి రోడ్డుపై కనిపించిన కుక్కపిల్లతో ఆడుకోవటం దాకా ఎన్నిటికో అందులో చోటుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రతి విషయం అబ్బురమే. ఉదయించే సూర్యుడు, అస్తమించే చంద్రుడు, వీచే చల్లటి గాలి... అన్నీ తమకోసమే ప్రత్యేకం అన్నంత ఆనందం వారి స్వంతం. మనకి ఆనందం కలిగించే విషయాలు అంటూ కొన్నిటిని నిర్ణయించుకుని, వాటితోనే ఆనందాన్ని ముడిపెట్టి, గిరిగిసుకుని కూర్చుంటాం కాబట్టే ఆనందాల వెలితి మనల్ని వెంటాడుతుంది. ఈ పాఠం మనం నేర్చుకోవాలి... పసివారి బోసినవ్వులంత స్వచ్చంగా మన నవ్వులు విరియలంటే వారంత స్వచ్ఛంగా మన మనసులూ వుండాలి. విరిసే కొమ్మని, పూసే పువ్వుని కూడా చూసి ఆనందించగలగాలి. నిస్వార్థంగా మెలగాలి, ప్రేమని పంచాలి. ముఖ్యంగా పిల్లల్లా నిన్నటిని నిన్నే వదిలేసి ఈ రోజుని కొత్తగా ప్రారంభించాలి. గెలుపు ఓటమి  ఆటలో భాగమని నమ్మాలి. వాళ్ళకి ఆడుకోవటానికి ఈ ఆటే అని లేదు. ఈ బొమ్మే కావాలనిలేదు. పూచిక పుల్లతో కూడా అడుకోగల నేర్పు పిల్లల స్వంతం. జీవితమూ అంతే జీవించాలి అదీ ఆనందంగా. అనుకోవాలే కానీ సాధ్యం కాదంటారా!         -రమ ఇరగవరపు     Attachments 

Hold your Tongue

 Hold your Tongue     It is easy to say 'Children are a Blessing from God' but it is not so easy to mean it everytime they count on your patience. Specially, Children who in the age group of 1-3 fall in this category, as they either cant speak atall, or they cant express clearly and also because they have explored something new that day and are eager to display their skills, which clashes with your timetable or your just-cleaned house. Loosing temper on a child is very easy and so simple too, as you have no threat that the child will shout back at you. But the guilt which comes later is a killer. It will haunt you like anything, everytime you sit to count the pleasant moments you and your child had together,and when you compare how good a Mom you are!!  I dont know about the previous generations but the up-coming generations of children are pretty fast with catching the wrong behaviour. You shout thrice at the child, the next day you will see him/her repeating that same pattern. Forget about loosing your temper, it will get even worse and more difficult to straighten things up as the child has deviated from your 'good-behaviour' boundary, already.  And also if you have friends who comment openly about some parents who shout or hit their children, that derogatory feeling will make you feel so awful, that you will repent of your lost temper. And so, after talking to quite a few parents on this topic and interviewing a couple of Moms who suffered from this guilt, i suggest, "try to hold your tongue, your bad temper from slipping away even infront of your child, that same child who says 'Mom, you are my best friend' " because it will tear your heart into pieces one day, Beware parents!! 

ఎడమవైపునే ఎందుకు ఎత్తుకుంటారు

 ఎడమవైపునే ఎందుకు ఎత్తుకుంటారు? సాధారణంగా మనం పిల్లల్ని ఏ చేత్తో ఎత్తుకుంటామో ఎప్పుడైనా గమనించారా? అన్ని పనులూ కుడి చేతితో చేసే అలవాటు వున్న వారు కూడా పిల్లల్ని ఎడమ చేత్తో ఎత్తుకుంటారు. ఒక్క మన దేశంలోనే కాదు, ఎక్కడైనా ఇదే అలవాటు. పిల్లల్ని ఎత్తుకోవాల్సివచ్చే సరికి స్త్రీలంతా  ఎందుకిలా ఎడమ చేతి వాటాన్ని ఉపయోగిస్తారు. అనే దానిపై మానసిక శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం జరిపారు. దానిలో వారు గ్రహించిందేంటంటే...  స్త్రీల మెదడులో కుడివైపు భాగం ఉద్వేగాలను, ముఖాలను ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుందట. పసి పిల్లల ముఖాలను, అప్యాయత చిలకరించే వారి ఉద్వేగాలను మెదడులోని కుడివైపు భాగమే ఎక్కువగా ఆకర్షిస్తోంది. కుడివైపు మెదడు సంకేతాలు ఎడమ చేతి వాటాన్ని ప్రోత్సహిస్తాయి. అందువల్ల మహిళలు పిల్లల్ని ఎడమచేతివాటంతో ఎత్తుకుంటారు.   -రమ 

పిల్లల జీవన నైపుణ్యం పెంచుదాం

 పిల్లల జీవన నైపుణ్యం పెంచుదాం   పిల్లలు బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించుకొని, బాగా డబ్బు సంపాదించి సుఖంగా బతకాలి అని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. అయితే సుఖంగా బతకటానికి చదువు, ఉద్యోగం, డబ్బు ఇవి మాత్రమే చాలా? జీవితాన్ని అందంగా, ఆనందంగా మార్చుకోవాలంటే డబ్బు మాత్రమే కాక మరికొన్ని కూడా కావాలి. జీవన నైపుణ్యాలనండి లేదా మరే పేరుతోనైనా పిలవండి. తప్పనిసరిగా ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలకి నేర్పించాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. అవి పిల్లల వ్యక్తిత్వంలో భాగంగా మారాలంటే తప్పనిసరిగా ఆ పాఠాలు వారి బుడిబుడి అడుగులతోపాటు  మొదలు కావాలి. నాలుగు గోడల మధ్య మొక్క పెరగదు: ఎప్పుడు గుర్తుచేసుకున్నా తియ్యటి అనుభూతులు చుట్టుముట్టేలా ఉండాలి వారి బాల్యం. ఆడటం, ఓడటం, ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకోవటం, పడటం, లేవటం, అన్నీ జీవననైపుణ్యాలే. వాటి నుంచి తప్పించి పిల్లలని నాలుగు గోడల మధ్య పెట్టి జీవితాన్ని జీవించటం ఎలాగో నేర్పించాలనుకోవటం హాస్యాస్పదం కాదంటారా? నాటిన విత్తనం మొలకెత్తి, ఆ మొలక మొక్కై, ఆ మొక్క చెట్టు అయ్యి, ఆ చెట్టు వృక్షంగా మారటం క్రమబద్ధమైన ఎదుగుదలకి, నిలువెత్తు నిదర్సనం. పిల్లలతో ఓ విత్తు నాటిస్తే చాలు ఎదగటమంటే ఎలా వుండాలో వారికి ప్రత్యకంగా నేర్పించక్కరలేదు. ప్రోత్సహించడం చాలా ముఖ్యం: ఉద్యోగాల బజార్లో మనల్ని మనం ఒక బ్రాండ్‌గా మార్కెట్ చేసుకోవటానికి మాటకారితనమే పెట్టుబడి. వ్యక్తిగత జీవితానికి మాటే పెట్టని కోట. ఎవర్ని వారు వ్యక్తం చేసుకోవటానికి మాటను మించిన మార్గం వేరే ఏముంది చెప్పండి! మాట్లాడితే నలుగురూ మంత్రం వేసినట్టు వినాలి. ఆ నైపుణ్యం, ఒక్క రోజులో రాదు, సాధన కావాలి. అది చిన్నప్పుడే మొదలు కావాలి. అది అమ్మానాన్నలే ప్రోత్సహించాలి. అందుకే అదుపు, ఆజ్ఞల పేరుతో పిల్లల నోటికి తాళం వేయద్దు. నీకేం తెలీదంటూ మాట్లాడనీకుండా చేయద్దు. వారి ఆత్మ విశ్వాసాన్ని మొగ్గలోనే తుంచేయద్దు. మాట్లాడనీయండి, మనసులోని మాటలు పెదాలు దాటేలా ప్రోత్సహించండి. అస్పష్టమైన భావాలు సృష్టంగా బయట పడటమెలాగో నేర్పించండి. పిల్లలు తమ బలమైన వాదనని వినిపిస్తుంటే ముచ్చటగా చూడండి. ఎందుకంటే ఆ లక్షణమే నలుగురి మధ్య ఉన్నవాడిని నలుగురిని నడిపించేవాడిగా మారుస్తుంది. సానుకూల దృక్పథం పెంచాలి: ఇది పిల్లలుగా ఉన్నప్పుడే వారి మనసుల్లో నాటితే వారితో పాటు పెరిగి, పెద్దదవుతుంది. పిల్లలకి గెలవటం ఎంత అవసరమో చెప్పినట్టే ఓడిపోవటం తప్పేంలేదని కూడా కూడా చెప్పాలి. ఆశ పడటం ఎంత బావుంటుందో, సర్దుకు పోవటం కూడా అంతే ముఖ్యమని చెప్పాలి. ఏ పరిస్థితుల్లోనైనా సానుకూలంగా ఆలోచించటం అలవాటు చేయాలి.  ఆశావాద దృక్పథాన్ని విడకూడదని హెచ్చరించాలి, బుజ్జగించి చెప్పాలి. రోజువారి ఆటపాటల నుంచి పరీక్షల్లో ఫలితాల దాకా ఉదాహరణలని చూపించి చెప్పాలి. చిన్న మనసుల్లో గెలుపు ఓటములు ఏవీ శాశ్వతం కాదని నాటుకుంటే చాలు... సప్త సముదాల అవతల వున్నా ఆ బిడ్డ ఆత్మ స్థైర్యంతో ప్రపంచాన్ని ఎదుర్కోగలడు.   -రమ

Childhood Fears and Anxieties

 పిల్లల్లో భయానికీ ఇదీ ఒక కారణం పిల్లలకి రకరకాల భయాలు వుండటం సహజం. ఏ చిన్న సంఘటనో పసి మనసులపై ఆ ముద్ర వేస్తుంది. అయితే నిద్రలో కలవరిచటం, భయపడి లేవటం, అరవటం వంటి సమస్యలతో తరుచూ పిల్లలు భాదపడుతుంటే, ఒక్కసారి వారు టి.విలో, నెట్ లో చూసే ప్రోగ్రామ్స్ ఏంటో తెలుసుకోండి అంటున్నారు నిపుణులు. హీరోయిజంతో కూడుకున్నవి, హింసని చుపించే, ఫైటింగులు ఎక్కువుగా వున్నవి. చూసే అలవాటు ఉన్న పిల్లల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు ఎక్కువుగా ఉంటున్నట్టు గుర్తించారు. ఓ అధ్యయనంలో నిద్ర పోవటానికి గంట ముందు చూసే కార్యక్రమాలు పిల్లల నిద్రపై ప్రభావాన్ని చూపిస్తాయట. మనసుని ఆహ్లాదపరిచే కార్యక్రమాలు చూస్తే కంటినిండా నిద్ర పట్టే అవకాశం ఎక్కువట. పిల్లల కార్యక్రమాలే కదా అని చాలా వాటిని పేరెంట్స్ పెద్దగా పట్టించుకోరు. అయితే ఆ కార్యక్రమాలో చూపించే సాహసాలు, హింస, పిల్లల మనసుపై ప్రభావాన్ని చూపిస్తాయి అంటున్నారు. "సీటెల్ చిల్డ్రన్స్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్" పరిశోధకులు సరిపడినంత నిద్ర లేనప్పుడు పిల్లలు త్వరగా అలసిపోతారు, ఏకాగ్రత తగ్గుతుంది. చదువులో వెనకబడతారు, చిరాకు, కోపం ఎక్కువగావుంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఏవైనా పిల్లల్లో కనిపిస్తే దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ నిద్రలేమి, నిద్రలో కలవరింతలు వంటివి గుర్తిస్తే పిల్లలు చూసే కార్యక్రమాలు  ఏంటో పరిశిలించి వారిని వాటి నుంచి నెమ్మదిగా మళ్లించాలి. వినటానికి చిన్న సమస్యగా వున్నా  పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై నిద్ర చూపించే ప్రభావం చాలా వుంటుంది కాబట్టి అశ్రద్ధ చేయకూడదు అని గట్టిగా చెబుతున్నారు వీరు.   -రమ     

వాళ్ళని ఆడనివ్వండి.. అలసిపోనివ్వండి...

వాళ్ళని ఆడనివ్వండి.. అలసిపోనివ్వండి... పిల్లలు దూకుడుగా ఉంటే తల్లులకు  కాస్త కంగారుగా వుంటుంది. ఎక్కడ క్రింద పడతాడో దెబ్బలు తగిలించుకుంటాడోనని జాగ్రత్త... జాగ్రత్త అంటూ వెంట వెంటే తిరుగుతూనే వుంటుంది అమ్మ, కానీ అల్లరి బుడతలు ఓ చోట కూర్చుంటారా? కుర్చీలు ఎక్కి, సోఫాలెక్కి దూకటం, పరుగులు పెట్టడం మామూలే. కొంతమంది అమ్మమ్మలు, నాయనమ్మలు పసివాడు ఉదయం నుంచి చక్రంలా తిరుగుతూనే వున్నాడు కాళ్ళు నొప్పి వస్తాయో ఎమో అంటూ బాధపడతారు. కానీ అమెరికాలోని ఇండియానా వర్సిటీ శాస్త్రవేత్తలు మాత్రం అది ఎంతో మంచిది, పిల్లలని వారించద్దు, వీలయితే చిన్న వయస్సులో ఉండగా వారితో వ్యాయామాల వంటివి కూడా చేయించండి అంటున్నారు. చిన్నతనంలో చేసే వ్యాయామం వల్ల జీవితకాలం ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. చిన్నతనంలో బాగా శారీరక అలసట వచ్చేలా ఆటలు అడిన పిల్లలు, ఎముకల చలనం ఎక్కువగా ఉండేలా పరుగులు పెట్టి ఆడిన పిల్లలు, అలాగే చిన్నప్పటి నుంచి వ్యాయామాలు చేసిన పిల్లల్లో పెద్దయ్యాక వారి ఎముకలు పటిష్టంగా ఉండటం వీరు నిర్వహించిన ఓ పరిశోధనలో గుర్తించారుట. చిన్నతనంలో వ్యాయామాల  వల్ల ఎముకల్లో అదనంగా బాహ్య పొరలు ఏర్పడటం గమనించారు వీరు. దీనివల్ల భవిష్యత్తులో ఎముకలు విరిగే ప్రమాదం వుండదని, కీళ్ళ నొప్పుల వంటివి త్వరగా రావని చెబుతున్నారు వీరు . పిల్లల ఆటలు వారి ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయనే  విషయాన్ని నిర్ధారించు కోవటానికి శాస్త్రవేత్తలు కొంత మంది పిల్లలపై కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపారు, కొంతమంది పిల్లలతో కొన్ని నెలల పాటు చిన్నపాటి వ్యాయామాలు చేయించారట. ఆ సమయంలో వారి ఎముకల ఎదుగుదలని నమోదు చేసినపుడు వ్యాయామం చేయకమునుపు కంటే, వ్యాయామం చేసిన తరువాత ఎముక పెరగటం గమనించారుట. ఎముక బలంగా ఉన్నప్పుడే అది ఎక్కువకాలం పాటు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రత్యేకంగా పిల్లలతో వ్యాయామాల వంటివి చేయించలేం అనుకుంటే కనీసం పిల్లల్ని అడుకోనివ్వమని చెబుతున్నారు. వారి మానాన వారిని వదిలేస్తే వాళ్ళు అటు,ఇటు తిరుగుతూ ఆడుకుంటూ వుంటారు . ఏమాత్రం కదలికకి అవకాశం ఇవ్వకుండా పిల్లలు పడిపోతారనే భయంతో చంకన వేసుకు తిరగటం వంటివి చేయటం మంచిది కాదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎదిగే వయసులో ఎముక బలిష్టంగా ఉంటేనే ఆ తర్వాత కాలంలో ప్రయోజనం పొందవచ్చని, అదే అ సమయంలో కావల్సినంత కదలిక లేకుండా పిల్లల్ని ఒకేచోట కూర్చోబెట్టటం వంటివి చేస్తే ఫలితాలు భిన్నంగా ఉంటాయని హెచ్చరిస్తునారు. అంతే కాదు పౌష్టికాహారం కూడా పిల్లల్లో ఎముకలు ఆరోగ్యంగా ఎదగటానికి సహాయపడుతుందని, పిల్లలు తినరంటూ ఎదో ఒకటిలే అని పెట్టడం వంటివి చేసే తల్లులు ఒకసారి ఆలోచించటం అవసరమని కూడా చెబుతున్నారు ఆహారం, వ్యాయామం వంటివి పెద్దలకే కాదు పిల్లలకూ ముఖ్యమేనని గట్టిగా హెచ్చరిస్తున్నారు వీరు.  ఒకప్పుడు పిల్లలు స్కూలు నుంచి వస్తే ఓ రెండు, మూడు గంటల పాటు ఆరుబయట ఆడుకొనేవారు. ఊర్లో ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంచక్కా నడచి వెళ్ళేవారు. కానీ ఇప్పుడో... పిల్లలు ఇంటి నుంచి అడుగు బయట పెడితే స్కూల్ బస్సు, తిరిగి స్కూల్ బస్సు దిగి ఇల్లు. టి.వి., వీడియో గేమ్స్ వంటివి పిల్లలని కదలకుండా ఓ చోట కట్టిపడేస్తున్నాయి. దాంతో నడక నేర్చిన పిల్లల నుంచి స్కూల్ పిల్లల దాకా అందరూ ఉరుకులు, పరుగులు తగ్గించారు. ఆ ప్రభావం వారి ఎముకల ఎదుగుదలపై, వాటి ఆరోగ్యంఫై తప్పక ఉంటుందని నిపుణులు చెబుతున్న మాట తేలికగా తీసుకోటానికి లేదు. అందువల్ల పిల్లలని ఓ కంట కనిపెడుతూనే వారిని స్వేచ్చగా ఆడుకోనివ్వటం అవసరం. వీలయినంతలో పిల్లలు, పెద్దలు వ్యాయామాలు వంటివి చేయటం మంచిది అని సూచిస్తున్నారు నిపుణులు. మరి ఈ విషయాన్ని ఆలోచిస్తారు కదూ.. ఆలోచించడమే కాదు.. తప్పకుండా అచరణలో కూడా పెట్టాలి. ఎందుకంటే ఈ ఆలోచన, ఆచరణ మీరు ఎంతగానో ప్రేమించే మీ పిల్లల భవిష్యతుకు ఆరోగ్యకరమైన బాట పరుస్తాయి. -రమ

అచ్చంగా బుజ్జాయిల కోసం

  అచ్చంగా బుజ్జాయిల కోసం చిట్టి పాపాయి ఏం చేసినా, ఎలా వున్నా అందమే. అలా అని అమ్మ పాపాయిని తయారుచేయడంలో రాజీ పడగలదా! అందాల బొమ్మని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు తాపత్రయపడుతుంది. అసలే పాపాయిలతో ఫుల్ బిజీగా వుండే అమ్మలకి మార్కెట్లో పాపాయిల కోసం కొత్తగా వచ్చే ఫ్యాషనబుల్ ఐటమ్స్ గురించి తెలుసుకోవడం కొంచెం కష్టమే. అందుకే బుజ్జిపాపని ఒక్క క్షణంలో అందంగా సిద్ధం చేసే సరికొత్త హెయిర్ బాండ్స్‌ని పరిచయం చేస్తున్నాం. రకరకాల రంగుల్లో డిజైన్లలో ఇవి దొరుకుతాయి. బుజ్జి పాప తలపై అందంగా అమరిపోయే వన్నెలు చిందిస్తాయి. ఒక్క పువ్వు బ్యాండ్ పెట్టి చూడండి ఎంత అందంగా మెరిసిపోతుందో మీ చిట్టిపాపాయి.   -రమ