English | Telugu

Biggboss 8 Telugu: హౌస్ లో ఎవరికి ఎవరు హార్ట్ ఇచ్చారంటే!

బిగ్ బాస్ హౌస్ లో సండే ఫండే తో పాటు నామినేషన్లో ఉన్నవారిని సేవ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. వచ్చీ రాగానే ప్రేరణ, కిర్రాక్ సీతని సేవ్ చేశాడు నాగార్జున. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరికి హార్ట్ సింబల్స్ ఇచ్చి ఎవరితో కట్, ఎవరితో హార్ట్ చెప్పమన్నాడు.

ఒకరితో సెట్ మరొకరితో కట్ అని హార్ట్ సింబల్స్ పంపించాడు బిగ్ బాస్. పృథ్వీకి హార్ట్ ఇచ్చి సెట్ అని చెప్పాడు. అన్నీ వింటది‌ కానీ ఫ్లోలో కొన్ని మాటలు వదిలేస్తుందని కట్ ఇచ్చాడు. హార్ట్ బ్రేక్ చేపించాడు. కిర్రాక్ సీత ఈజ్ రియల్ అని నాగార్జున చెప్పాడు. హార్ట్ ని నైనికకి ఇచ్చింది కిర్రాక్ సీత. విష్ణుప్రియ పర్ స్పెక్టివ్ వేరే.. హార్ట్ బ్రేక్ ఇచ్చింది. సోనియాకి హార్ట్ ఇచ్చి సెట్ ఇచ్చాడు నాగ మణికంఠ.. నిఖిల్ తో కట్ చేపించాడు నాగా మణికంఠ. ఆదిత్య సెట్ , నైనికకి కట్ ఇచ్చాడు నబీల్. నైనిక ఆ క్లాన్ లో ఉన్నప్పుడు బాగా క్లోజ్ ఉండేది ఇప్పుడు లేదని చెప్పాడు. సీతతో సెట్, పృథ్వీతో కట్ అని విష్ణుప్రియ చెప్పింది. ఇంకా మాటల్లోనే ఉన్నామని విష్ణుప్రియ అంది. సెట్ సీత, కట్ నిఖిల్ అని నైనిక చెప్పింది.

ఆయన గేమ్ వేరే ఉంటుంది. కొన్ని విషయాలు ఓపెన్ గా చెప్పలేకపోతున్నానని నిఖిల్ కట్ అని నైనిక అంది. ఎంత కష్టంగా ఉన్నా.. గేమ్ లో చాలా పేషెన్స్ నేర్పించాడని అభయ్ కి హార్ట్ ఇచ్చి సెట్ ఇచ్చింది ప్రేరణ‌.‌ ఆ తర్వాత యష్మీకి హార్ట్ బ్రేక్ ఇచ్చి కట్ అని చెప్పింది. పృథ్వీకి(వీడికి) పాంపరింగ్ ఎక్కువైపోయింది సర్ అని ప్రేరణ అనగా.. కొంతమంది అలా సుడితో పుడతారని విష్ణుప్రియ అంది. ఆప్షన్ లేదని యష్మీ కి హార్ట్ ఇచ్చాడు. విష్ణుప్రియని కట్ చేశాడు పృథ్వీ. అభయ్ కి కట్, మణికంఠకి హార్ట్ ఇచ్చింది సోనియా. యష్మీకి హార్ట్, ప్రేరణకి హార్ట్ ఇచ్చాడు అభయ్. నబీల్ కి హార్ట్ ఇచ్చాడు ఆదిత్య. మణికంఠకి కట్ ఇచ్చాడు. నిఖిల్ తో సెట్, పృథ్వీకి కట్ ఇచ్చింది యష్మీ. ఇలా సండే ఫండే ఎపిసోడ్ సాగింది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.