మీనాక్షీ.. మరీ ఇంత దారుణమా.. ఇలా అయితే ఎలా?
సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్గా మెరవాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. గతంలో అయితే అందం, అభినయం ఉంటే సరిపోయేది. ప్రజెంట్ జనరేషన్లో అవి రెండే కాదు, ఇంకా చాలా లక్షణాలు ఉంటేనే తప్ప హీరోయిన్గా నెగ్గుకు రాలేరు. ఒకప్పుడు హీరోయిన్లు అంటే పదేళ్ళు, ఇరవై ఏళ్ళు.. ఇలా ఏళ్ళ తరబడి సినిమాలు చేస్తూనే ఉండేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు.