English | Telugu

ముంబాయి ప్రేలుళ్ళను ఖండించిన టాలీవుడ్, బాలీవుడ్

నిన్న జూలై 13 వ తేదీ సాయంత్రం ముంబాయిలో, సాయంత్రం కొందరు ముష్కర తీవ్రవాదులు అన్యాయంగా అనేకమంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. మీకు ఎవరైనా అన్యాయం చేస్తే, వారి మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి, కోర్టులో వారికి శిక్ష పడేలా చేసే అవకాశం భారత రాజ్యాంగం అందరికీ ఇచ్చింది. ఇది ప్రజాస్వామ్యదేశం. ఇక్కడ స్వేఛ స్వాతంత్ర్యాలు అందరికీ ఉన్నాయి. ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు. ఇలాంటి ప్రశాంత దేశంలో ఉగ్రవాదులు పాపం పుణ్యం తెలియని అమాయలను దారుణంగా బాంబులు పేట్టి బలిచేయటం ప్రతి భారతీయుణ్ణీ కలచివేసింది. నిన్న ముంబాయిలో జరిగిన ఉగ్రవాదుల దాడికి సమాధానంగా మన టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల స్పందన మీకందిస్తున్నాం.